Kriti Sanon | ఆ సినిమాతో గర్వంగా ప్రేక్షకుల ముందుకొస్తానంటున్న జాతీయ ఉత్తమనటి
జాతీయ ఉత్తమనటి కృతీసనన్ నిర్మాతగా మారింది. బ్లూ బటర్ ఫ్లై ఫిల్మ్స్ పేరిట ఓ నిర్మాణ సంస్థను నెలకొల్పి.. అందులో తొలి ప్రయత్నంగా ‘దో పత్తీ’ పేరుతో చిత్రాన్ని నిర్మించింది.
Kriti Sanon | జాతీయ ఉత్తమనటి కృతీసనన్ నిర్మాతగా మారింది. బ్లూ బటర్ ఫ్లై ఫిల్మ్స్ పేరిట ఓ నిర్మాణ సంస్థను నెలకొల్పి.. అందులో తొలి ప్రయత్నంగా ‘దో పత్తీ’ పేరుతో చిత్రాన్ని నిర్మించింది. నిర్మాతగా తన అనుభవాలను ఇటీవల అభిమానులతో పంచుకున్నారు కృతిసనన్. ‘నాపై నాకు నమ్మకాన్ని పెంచిన సినిమా ‘దో పత్తీ’. నటనతోపాటు నిర్మాణంలో కూడా రాణించగలనన్న ఆత్మవిశ్వాసం ఈ సినిమా నాకు ఇచ్చింది.
సవాల్‌గా తీసుకొని ఈ సినిమాను నిర్మించాను. స్క్రిప్ట్ దగ్గర్నుంచి అన్ని విభాగాల్లో భాగం అయ్యాను. ఫలితంగా బడ్జెట్‌ని అర్థం చేసుకోగలిగాను. రోజుకు 16 నుంచి 17 గంటలు కేవలం ఈ సినిమా కోసమే పనిచేశాను. త్వరలోనే గర్వంగా ప్రేక్షకుల ముందుకు తెస్తా.’ అంటూ ఆనందం వ్యక్తం చేసింది కృతీసనన్. ప్రస్తుతం ఈ సినిమాతోపాటు ఈ అందాలభామ చేతిలో ‘క్రూ’ అనే సినిమా కూడా ఉంది. ఇందులో కరీనా కపూర్, టబు లతో కలిసి నటిస్తున్నది కృతి. ఈ నెల 29న ఈ సినిమా విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

