Vijay Sethupathi Telugu cinema | విజయ్ సేతుపతి మరో తెలుగు సినిమా..?
సైరా, ఉప్పెన సినిమాలతో తెలుగులోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ( Vijay Sethupathi ) మరో తెలుగు సినిమా ( Telugu cinema )కు సైన్ చేసినట్టు వార్తలు తెరపైకి వస్తున్నాయి.

సైరా, ఉప్పెన సినిమాలతో తెలుగులోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ( Vijay Sethupathi ). ఉప్పెన చిత్రంలో విజయ్ సేతుపతి పోషించిన రాయనమ్ పాత్రకు అద్బుతమైన స్పందన వచ్చింది. ఈ స్టార్ హీరోతో పలువురు తెలుగు ఫిల్మ్ మేకర్స్ చర్చలు జరుపుతున్నట్టు టాక్ నడుస్తోంది. త్వరలోనే విజయ్ సేతుపతి పలు సినిమాలతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడట. అయితే ఈ స్టార్ ఓ తెలుగు సినిమా ( Telugu cinema )కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది.
ది ఫ్యామిలీ మ్యాన్ మేకర్స్ రాజ్-డీకే ఈ చిత్రాన్ని సమర్పించనున్నారు. యువ హీరో సందీప్ కిషన్ లీడ్ రోల్లో నటించనున్నాడు. తాజా టాక్ ప్రకారం విజయ్ సేతుపతి మరోసారి నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నట్టు ఇన్ సైడ్ టాక్. దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఒక్కటే పెండింగ్ లో ఉందట. భరత్ చౌదరి (డెబ్యూ) దర్శకత్వం వహించనున్న ఈ ప్రాజెక్టుకు రంజిత్ జెల్కోడి నిర్మాతగా వ్యవహరించనున్నాడు. ఈ క్రేజీ అప్ డేట్ గురించి విజయ్ సేతుపతి ఏమైనా స్పందిస్తాడేమో చూడాలి.
ఇవి కూడా చదవండి..
‘ఎవరు మీలో కోటీశ్వరులు’ న్యూ ప్రోమో.. ఆగస్ట్ నుండి ప్రారంభం
దీపిక గర్భవతి అంటూ ప్రచారం.. వాస్తవమెంత?
అసిస్టెంట్ డైరెక్టర్ గా బిగ్ బాస్ బ్యూటీ
షూటింగ్స్ తో ఢిల్లీ భామ బిజీ షెడ్యూల్..!
తరుణ్, ఉదయ్కిరణ్తో నన్ను పోల్చొద్దు: వరుణ్ సందేశ్
ప్రియమణి-ముస్తఫారాజ్ వివాహం చెల్లదు..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రకుల్ ప్రీత్ అందాల విందు.. బ్లూ శారీలో స్టన్నింగ్ లుక్తో కట్టిపడేస్తోందిగా!
Collector Pratima Singh | పోలీసు అమరవీరుల త్యాగాలను గుర్తించడం ప్రతి ఒక్కరి బాధ్యత : కలెక్టర్ ప్రతిమా సింగ్
France Protests | ఫ్రాన్స్ నిరసనకారుల్లో తీవ్రవాద భావజాల అమెరికన్లు..!
Diaper Rash | డైపర్ వాడుతున్న తల్లిదండ్రులకు అలర్ట్.. చిన్నారుల చర్మాన్ని కాపాడేందుకు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
Ramayana | ‘రామాయణం’ నుంచి రావణాసురుడిగా యశ్ అదిరిపోయే గ్లింప్స్.. శివ తాండవ సోత్రంతో భీభత్సం
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

