Kiran Abbavaram | కిరణ్ అబ్బవరం పెండ్లికి వేళాయె.. వెడ్డింగ్ డేట్ ఫిక్స్..!
Kiran Abbavaram| టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడని తెలిసిందే. కిరణ్ అబ్బవరం-నటి రహస్య గోరక్ (Rahasya Gorak)ల నిశ్చితార్థం హైదరాబాద్‌లోని ఓ రిసార్టులో మార్చి 13న ఘనంగా జరిగింది. ఇప్పటికే ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఈ ఇద్దరు ఎప్పుడు పెండ్లి పీటలెక్కబోతున్నారని చర్చ నడుస్తోండగా.. వెడ్డింగ్ డేట్‌పై క్లారిటీ వచ్చింది.
Kiran Abbavaram| టాలీవుడ్ యువ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడని తెలిసిందే. కిరణ్ అబ్బవరం-నటి రహస్య గోరక్ (Rahasya Gorak)ల నిశ్చితార్థం హైదరాబాద్‌లోని ఓ రిసార్టులో మార్చి 13న ఘనంగా జరిగింది. ఇప్పటికే ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఈ ఇద్దరు ఎప్పుడు పెండ్లి పీటలెక్కబోతున్నారని చర్చ నడుస్తోండగా.. వెడ్డింగ్ డేట్‌పై క్లారిటీ వచ్చింది.
తాజా అప్డేట్ ప్రకారం ఆగస్టు 22న పెండ్లికి ముహూర్తం ఖరారైంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను కిరణ్ అబ్బవరం కుటుంబసభ్యులు త్వరలోనే వెల్లడించనున్నారని సమాచారం. కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్ ‘రాజావారు రాణిగారు’ సినిమాలో కలిసి నటించారని తెలిసిందే. తొలి సినిమాతో ఇద్దరి మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది. ఫైనల్‌గా ఇద్దరూ ఏడడుగులు వేయబోతుండటంతో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Young Talent @Kiran_Abbavaram & Actress @rahasya_gorak Got Engaged 💍 Today 💕
Wishing them a lifetime of love and happiness ❤️#KiranAbbavaram #RahasyaGorak pic.twitter.com/arzs5BToWc
— Vamsi Kaka (@vamsikaka) March 13, 2024
Read Also :
Yuvaraj Singh | తెరపైకి క్రికెటర్ యువరాజ్ సింగ్ బయోపిక్.. వివరాలివే
SDGM | మాస్ ఫీస్ట్ పక్కా.. గోపీచంద్ మలినేని ఎస్డీజీఎంలో బాలీవుడ్ స్టార్ యాక్టర్..!
VidaaMuyarchi | అజిత్ కుమార్ విదాముయార్చి రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రెండింగ్‌లో పోస్టర్
Harish Shankar | త్రివిక్రమ్‌పై నాన్న చూపించే ప్రేమ చిరాకు తెప్పిస్తుంది : హరీష్ శంకర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

