King Of The Crowd Song | నిజాయితీగా అక్రమార్కుల తాట తీస్తూ..టైటిల్ సాంగ్
రామారావు ఆన్ డ్యూటీ టైటిల్ ట్రాక్ (King Of The Crowd Song)ను విడుదల చేశారు. రవితేజ ఎమ్మార్వోగా తన డ్యూటీని నిజాయితీగా, సీరియస్గా ఎలా చేశాడో చూపించే విజువల్స్ తో సాగుతుంది టైటిల్ సాంగ్.
టాలీవుడ్ యాక్టర్ రవితేజ (Ravi Teja) త్వరలోనే రామారావు ఆన్ డ్యూటీ (Ramarao On Duty) అంటూ రాబోతున్నాడు. జులై 29న ఈ చిత్రం థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోంది. తాజాగా రామారావు ఆన్ డ్యూటీ టైటిల్ ట్రాక్ (King Of The Crowd Song)ను విడుదల చేశారు. రవితేజ ఎమ్మార్వోగా తన డ్యూటీని నిజాయితీగా, సీరియస్గా ఎలా చేశాడో చూపించే విజువల్స్ తో సాగుతుంది టైటిల్ సాంగ్.
డైరెక్టర్ శరత్ మండవ (Sarat Mandava) స్వయంగా రాసిన ఈ పాటను లవితా లోబో పాడింది. శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దివ్యాంశ కౌశిక్ (Divyansha Kaushik), రజిష విజయన్ (Rajisha Vijayan)ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. సీనియర్ యాక్టర్ వేణు తొట్టెంపూడి సిల్వర్ స్క్రీన్కు రీ ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. ఇందులో సీఐ పాత్రలో కనిపించబోతున్నాడు వేణు.
రామారావు ఆన్ డ్యూటీలో నాజర్, తనికెళ్లభరణి, పవిత్ర లోకేష్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్టును ఎస్ఎల్వీ సినిమాస్, ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సామ్ సీఎస్ మ్యూజిక్ డైరెక్టర్.
Read Also : Tiger Shroff | యాక్షన్ హీరో-రష్మిక సినిమా టైటిల్ ఇదేనా..?
Read Also : Rashmika Mandanna | తొలిసారి ఢిల్లీకి రష్మిక..ఈ విజిట్ చాలా స్పెషలట
Read Also : 68th National Film Awards | జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా కలర్ఫొటో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

