68th National Film Awards | జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా కలర్‌ఫొటో
కేంద్రం 66వ జాతీయ సినిమా అవార్డులను ప్రకటించింది. 15 ప్రాంతీయ భాషా చిత్రాలకు జాతీయ అవార్డులను ప్రకటించింది. సుహాస్, చాందినీ చౌదరి నటించిన కలర్ ఫొటో జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైంది.
2020 ఏడాదికి జాతీయ అవార్డుల (68th National Film Awards)ను ప్రకటించింది. కేంద్రం 66వ జాతీయ సినిమా అవార్డులను ప్రకటించింది. కేంద్రం 15 ప్రాంతీయ భాషా చిత్రాలకు జాతీయ అవార్డులను ప్రకటించింది. సుహాస్, చాందినీ చౌదరి నటించిన కలర్ ఫొటో (Colour photo) జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైంది.
తెలుగు..
జాతీయ ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్-ఎస్ థమన్ (అల వైకుంఠపురంలో)
ఉత్తమ కొరియోగ్రఫీ-సంధ్యారాజు (నాట్యం)
బెస్ట్ మేకప్ -టీవీ రాంబాబు (నాట్యం)
తమిళం..
బెస్ట్ ఫీచర్ ఫిల్మ్-సూరారై పోట్రు
జాతీయ ఉత్తమ నటుడుగా సూర్య (సూరారై పోట్రు),
జాతీయ ఉత్తమ నటిగా అపర్ణ బాలమురళి (సూరారై పోట్రు)
ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్-జీవీ ప్రకాశ్ కుమార్ (సూరారై పోట్రు)
హిందీ..
జాతీయ ఉత్తమ నటుడుగాఅజయ్ దేవ్‌గణ్ (తానాజీ)
జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడిగా విశాల్ భరద్వాజ్ (1232 KMS డాక్యుమెంటరీ ఫిల్మ్)
మలయాళం
ఉత్తమ సహాయ నటుడు-బిజూ మీనన్ (అయ్యప్పనుమ్ కొషియుమ్)
బెస్ట్ ఫీ మేల్ ప్లేబ్యాక్ సింగర్-నాంచమ్మ (అయ్యప్పనుమ్ కొషియుమ్)
బెస్ట్ స్టంట్ కొరియోగ్రఫీ-(అయ్యప్పనుమ్ కొషియుమ్)
ఉత్తమ నాన్ ఫీచర్ ఫిల్మ్‌గా కుంకుం అర్చన్. బెస్ట్ బుక్ ఆన్ సినిమా ది లాంగెస్ట్ కిస్ నిలిచాయి. ఫిల్మ్ ఫ్రెండ్లీ స్టేట్స్ గా ఉత్తప్రదేశ్, ఉత్తరాఖండ, మధ్యప్రదేశ్ నిలిచాయి. ఈ సారి బెస్ట్ క్రిటిక్ అవార్డు ఎవరికీ లేదని కేంద్రం ప్రకటించింది.
Read Also : Tiger Shroff | యాక్షన్ హీరో-రష్మిక సినిమా టైటిల్ ఇదేనా..?
Read Also : Rashmika Mandanna | తొలిసారి ఢిల్లీకి రష్మిక..ఈ విజిట్ చాలా స్పెషలట
Read Also : 68th National Film Awards | జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా కలర్‌ఫొటో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ప్రధాని మోదీతో ఆ మాట చెప్పండి నిరసనలు 30 సెకన్లలో ఆగిపోతాయి.. వ్యాపారుల లేఖపై రాహుల్‌గాంధీ..!
Fungus Infections | క్యాన్సర్ లేదా అవయవ మార్పిడి పేషెంట్లకు ఫంగస్ ఇన్ఫెక్షన్లు ఎందుకు ప్రమాదకరం అవుతాయి..?
KTR | లింగన్నపేట బ్రహ్మోత్సవాల్లో కేటీఆర్‌కు ఘనస్వాగతం.. వీడియో
Vande Bharat Sleeper: రెండు కొత్త వందేభారత్ స్లీపర్ రైళ్లు.. రూటు, టైమింగ్ వివరాలు ఇవే
కోతుల బెడద నివారణకు చర్యలు.. సర్పంచ్, ఉప సర్పంచ్‌కు కాలనీవాసుల సన్మానం
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

