Tiger Shroff | యాక్షన్ హీరో-రష్మిక సినిమా టైటిల్ ఇదేనా..?
ధడక్ ఫేం శశాంక్ కైతాన్ దర్శకత్వంలో టైగర్ ష్రాఫ్ (Tiger Shroff) ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఈ క్రేజీ చిత్రానికి టైటిల్ ఫిక్స్ చేశారన్న వార్త ఒకటి బీటౌన్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది.
యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ (Tiger Shroff). ఈ కండల వీరుడు ధడక్ ఫేం శశాంక్ కైతాన్ దర్శకత్వంలో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. కాగా ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రష్మిక (Rashmika Mandanna)కీ రోల్ చేస్తుంది. ఈ క్రేజీ చిత్రానికి టైటిల్ ఫిక్స్ చేశారన్న వార్త ఒకటి బీటౌన్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది.
తాజా అప్డేట్ ప్రకారం ఈ మూవీకి స్క్రూ ఢీలా (Screw Dheela) అనే టైటిల్‌ను ఫైనల్ చేశారట. అయితే దీనిపై మేకర్స్ కానీ, యాక్టర్లు కానీ ఎక్కడా ప్రస్తావించడం లేదు. టైటిల్ పై అధికారిక ప్రకటన వస్తే క్లారిటీ రానుంది. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కరణ్ జోహార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు టీం.
2023 ప్రథమార్థంలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టు టాక్. రష్మిక ప్రస్తుతం రణ్‌బీర్‌తో చేస్తున్న యానిమల్ షూటింగ్లో ఉంది. దీంతోపాటు రష్మిక తెలుగు, తమిళం, హిందీ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. టైగర్ ష్రాఫ్ మరోవైపు యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో వస్తున్న గనపథ్ చిత్రంలో నటిస్తున్నాడు.
Read Also : Tiger Shroff | యాక్షన్ హీరో-రష్మిక సినిమా టైటిల్ ఇదేనా..?
Read Also : Rashmika Mandanna | తొలిసారి ఢిల్లీకి రష్మిక..ఈ విజిట్ చాలా స్పెషలట
Read Also : 68th National Film Awards | జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా కలర్‌ఫొటో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
DMK Ex-Minister Arrested | ప్రైవేట్ స్కూల్స్ నుంచి వంద కోట్లు లంచం ఆరోపణలు.. డీఎంకే మాజీ మంత్రి అరెస్ట్
Rahul Gandhi | ప్రధాని మోదీతో ఆ మాట చెప్పండి నిరసనలు 30 సెకన్లలో ఆగిపోతాయి.. వ్యాపారుల లేఖపై రాహుల్‌గాంధీ..!
Fungus Infections | క్యాన్సర్ లేదా అవయవ మార్పిడి పేషెంట్లకు ఫంగస్ ఇన్ఫెక్షన్లు ఎందుకు ప్రమాదకరం అవుతాయి..?
KTR | లింగన్నపేట బ్రహ్మోత్సవాల్లో కేటీఆర్‌కు ఘనస్వాగతం.. వీడియో
Vande Bharat Sleeper: రెండు కొత్త వందేభారత్ స్లీపర్ రైళ్లు.. రూటు, టైమింగ్ వివరాలు ఇవే
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

