Kiara Advani| రూ.4 కోట్లకు చేరిన స్టార్ హీరోయిన్ రెమ్యునరేషన్..?
బాలీవుడ్ (Bollywood) హీరోయిన్లు తెలుగులో హవా కొనసాగించడం కొత్తేమి కాదు. అలాంటి హీరోయిన్లకు టాలీవుడ్ లో మంచి రెమ్యునరేషన్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు మేకర్స్. తెలుగు సినీ పరిశ్రమలో ఆఫర్లు వస్తున్న వారిలో బాలీవుడ్ నటి కియారా అద్వానీ (Kiara Advani) ఫస్ట్ ప్లేస్ లో ఉంది.

బాలీవుడ్ (Bollywood) హీరోయిన్లు తెలుగులో హవా కొనసాగించడం కొత్తేమి కాదు. అలాంటి హీరోయిన్లకు టాలీవుడ్ లో మంచి రెమ్యునరేషన్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు మేకర్స్. సౌతిండియా ఫిలిం ఇండస్ట్రీ (Southindia Film Industry) కొంత కాలంగా మలయాళం, తమిళం, కన్నడ హీరోయిన్లపై ఎక్కువగా ఆధారపడుతోంది. ఉత్తరాది భామలు తెలుగు స్క్రీన్ పై తమ హవా చాటే ప్రయత్నం చేస్తున్నారు. నార్తిండియన్ భామల్లో బాలీవుడ్ ట్యాగ్ లేకుండా ఇక్కడ పాపులారిటీ పెంచుకునేవారున్నారు.
పుట్టింది ఉత్తరాదిన అయినా తెలుగు హీరోయిన్లుగా సెటిల్ అవుతున్నారు. ఇపుడు టాలీవుడ్ లో హీరోయిన్ల కొరత ఏర్పడటంతో మళ్లీ బాలీవుడ్ హీరోయిన్లవైపు చూస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో ఆఫర్లు వస్తున్న వారిలో బాలీవుడ్ నటి కియారా అద్వానీ (Kiara Advani) ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ప్రస్తుతం ఈ బ్యూటీ షేర్షా సినిమాకు రూ.4 కోట్ల వరకు పారితోషికం తీసుకుంది. ప్రస్తుతం నాలుగు సినిమాల్లో నటిస్తున్న ఈ భామకు నిర్మాతలు దాదాపు అదే మొత్తంలో రెమ్యునరేషన్ ఇచ్చేందుకు వెనుకాడటం లేదన్న వార్త అటు బీటౌన్, ఇటు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
ఇప్పటి వరకు నయనతార (Nayanatara) మాత్రమే ఇంత మొత్తంలో పారితోషికం తీసుకునే నటీమణుల్లో ఉండగా..ఇప్పటివరకు ఎవరూ ఆమెను అధిగమించలేదు. తాజా పరిస్థితులు చూస్తుంటే త్వరలోనే కియారా అద్వానీ దక్షిణాదిన అధికారికంగా రూ.4 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుని నయనతారకు గట్టి పోటీనివ్వడం ఖాయమని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇవికూడా చదవండి..
Lovestory| లవ్ స్టోరీ మేకర్స్ ను వెంటాడుతున్న స్పెల్లింగ్ మిస్టేక్..!
Shruti Haasan| 17 ఏళ్ల ప్రాయంలోనే శృతిహాసన్ మోడలింగ్.. ఫొటోలు వైరల్
Chiranjeevi| చిరంజీవిని కలిసేందుకు 12 రోజులు సైకిల్ యాత్ర
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MP Helen Haines: కారుతో అటాక్.. గాయపడ్డ ఆస్ట్రేలియా ఎంపీ
Singireddy Niranjan Reddy | రేవంత్ అసమర్థతో హరిగోస పడుతున్న రైతాంగం : మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Iron Rod Pierces Boy’s Mouth | ఆడుతూ కిందపడిన బాలుడు.. నోటిలోకి చొచ్చుకెళ్లిన ఇనుప కడ్డీ
Nishad Kumar: ఏషియన్ పారా గేమ్స్.. లాంగ్ జంప్‌లో నిషాద్ కుమార్‌కు స్వర్ణం
‘ఎంజీయూలో అధ్యాపకుల కొరతపై ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలు’
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

