Keeda-cola | కీడా కోలా టీజర్ కు ముహూర్తం ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
Keeda-cola Movie Teaser | ‘ఈ నగరానికి ఏమైంది' సినిమా తర్వాత దాదాపు నాలుగేళ్ళు గ్యాప్ తీసుకుని తరుణ్ భాస్కర్ ఈ సిినిమాను తెరకెక్కిస్తున్నాడు.
Keeda-cola Movie Teaser | షార్ట్ ఫిలింస్‌తో కెరీర్ మొదలు పెట్టి.. ‘పెళ్ళి చూపులు’ సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు తరుణ్ భాస్కర్. మొదటి సినిమాతోనే నేషనల్ అవార్డును అందుకుని అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ చిత్రం తర్వాత ‘ఈ నగరానికి ఏమైంది’ అనే అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ను తెరకెక్కించి సూపర్ హిట్ విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా చాలా మంది యూత్‌కు ఫేవరెట్ మూవీగా మారిపోయింది. ఇక ఈ సినిమా తర్వాత దాదాపు నాలుగేళ్ళు గ్యాప్ తీసుకుని దర్శకుడిగా ‘కీడా కోలా’ అనే క్రైమ్ కామెడీ సినిమా చేస్తున్నాడు. ప్రీ పోస్టర్ తోనే సినిమాపై తిరుగులేని క్యూరియాసిటీ క్రియేట్ చేశాడు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన బిగ్ అప్డేట్ ను మేకర్స్ ప్రకటించారు.
జూన్ 29న ఈ సినిమా టీజర్ ను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాగా అదే రోజున ఈ నగరానికి ఏమైంది సినిమా ఐదు వసంతాలు పూర్తి చేసుకుంటుంది. ఈ క్రమంలో సినిమాను రీ-రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రదర్శించే ప్రతీ థియేటర్లో ఈ సినిమా ప్లే కానుంది. వీజి సైన్మా, క్విక్ ఫాక్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. బ్రహ్మనందం ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన బ్రహ్మీ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఇదే ఏడాది పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు.
#5yearsofENE#KeedaaCola#KeedaaColaTeaser #SwaasaMeedhaDhyaasa pic.twitter.com/YhGkNqdzgm
— Tharun Bhascker Dhaassyam (@TharunBhasckerD) June 14, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

