Mani Sharma | కేసీఆర్ అంటే అందరికీ గౌరవం.. ఆయన సరదాగా చెప్పిన మాటను పాటలో తీసుకున్నాం: మణిశర్మ
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా నటిస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్' చిత్రంలోని ‘మార్ముంత ఛోడ్చింత’ అనే గీతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడిన ‘ఏం జేద్దామంటవ్ మరీ..’ అనే మాటలను హుక్‌లైన్‌గా తీసుకోవడం వివాదానికి దారితీసింది. తెలంగాణ సాధకుడు, పదేళ్లు రాష్ర్టాధినేతగా పనిచేసిన కేసీఆర్ వంటి గొప్ప నాయకుడిని కించపరిచే విధంగా ఆయన మాటలను వాడారని తెలంగాణవాదుల నుంచి విమర్శలొచ్చాయి.
Mani Sharma | పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా నటిస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రంలోని ‘మార్ముంత ఛోడ్చింత’ అనే గీతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడిన ‘ఏం జేద్దామంటవ్ మరీ..’ అనే మాటలను హుక్‌లైన్‌గా తీసుకోవడం వివాదానికి దారితీసింది. తెలంగాణ సాధకుడు, పదేళ్లు రాష్ర్టాధినేతగా పనిచేసిన కేసీఆర్ వంటి గొప్ప నాయకుడిని కించపరిచే విధంగా ఆయన మాటలను వాడారని తెలంగాణవాదుల నుంచి విమర్శలొచ్చాయి. తాజాగా ఈ వివాదంపై చిత్ర సంగీత దర్శకుడు మణిశర్మ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు.
కేసీఆర్ గారంటే అందరికీ గౌరవమని, ఆయన సరదాగా చెప్పిన ఓ మాటను పాటలో తీసుకున్నామని, ఎవరినీ నొప్పించడం తమ ఉద్దేశం కాదని వివరణ ఇచ్చారు. ‘చాలా మంది ఆ పాటను ఐటెమ్‌సాంగ్ అనుకుంటున్నారు. కానీ అది డ్యూయెట్. సోషల్‌మీడియాలో వచ్చే మీమ్స్‌ను తీసుకొని లిరిక్స్ రాశాం. స్వరకర్తగా నా 27 ఏండ్ల సుదీర్ఘ కెరీర్లో ఇప్పటివరకు ఎవరినీ బాధపెట్టలేదు. కేసీఆర్‌గారు సరదా చెప్పిన మాటను తీసుకున్నాం. ఈ పాట ద్వారా కేసీఆర్‌గారిని ఓసారి గుర్తుచేసుకున్నాం. అందరూ అలానే భావించాలని కోరుతున్నా’ అని మణిశర్మ చెప్పారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

