Bloody Beggar | ఫైనల్‌గా తెలుగులో.. కవిన్ బ్లడీ బెగ్గర్ ఓటీటీ స్ట్రీమింగ్ అప్డేట్
Bloody Beggar | కోలీవుడ్ యాక్టర్ కవిన్ (Kavin) టైటిల్ రోల్లో నటించిన చిత్రం బ్లడీ బెగ్గర్ (Bloody Beggar). శివ బాలన్ ముత్తుకుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ దీపావళి కానుకగా థియేటర్లలో విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.
Bloody Beggar | కోలీవుడ్ యాక్టర్ కవిన్ (Kavin) టైటిల్ రోల్లో నటించిన చిత్రం బ్లడీ బెగ్గర్ (Bloody Beggar). శివ బాలన్ ముత్తుకుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ దీపావళి కానుకగా థియేటర్లలో విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. మరోవైపు డిజిటల్ ప్లాట్‌ఫాంలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఓటీటీలోకి కూడా వచ్చేసింది.
బ్లడీ బెగ్గర్ ప్రస్తుతం పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియోలో తమిళంలో ప్రీమియర్ అవుతుండగా.. తెలుగు వెర్షన్ కూడా అందుబాటులోకి వచ్చేసింది. బ్లడ్ బెగ్గర్ తెలుగు వెర్షన్ ఇప్పుడిక ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఇప్పటివరకు బ్లడీ బెగ్గర్ తెలుగు వెర్షన్ భారతీయేతర (ఇండియా బయట) ప్రేక్షకులకు సన్ నెక్ట్స్‌లో అందుబాటులో ఉంది. తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందరూ వీక్షించే అవకాశం వచ్చేసింది. ఇంకేంటి మరి బ్లడీ బెగ్గర్పై మీరూ ఓ లుక్కేయండి. ఈ చిత్రాన్ని Filament Pictures బ్యానర్‌పై స్టార్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ నిర్మించారు.
నెల్సన్ దిలీప్‌కుమార్ తొలి ప్రొడక్షన్ వెంచర్‌గా వచ్చిన బ్లడీ బెగ్గర్ మరి తెలుగు ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన రాబట్టుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రానికి జెన్ మార్టిన్ సంగీతం అందించాడు.
Read Also :
Shankar | రాంచరణ్ ఏది అడిగినా చేసేందుకు ఒప్పుకున్నాడు.. గేమ్ ఛేంజర్ ఈవెంట్లో శంకర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

