‘స్పిరిట్’లో అతిథి పాత్ర?
తెలుగులో ‘మల్లీశ్వరి’ వంటి హిట్ సినిమాలో నటించింది బాలీవుడ్ అగ్ర కథానాయిక కత్రినాకైఫ్. ఆ తర్వాత బాలీవుడ్లో సూపర్‌స్టార్‌డమ్‌ని సంపాదించుకుంది. వివాహానంతరం సినిమాలకు బ్రేక్‌నిచ్చి పూర్తిగా కుటుంబానికి పరిమితమైపోయింది.
తెలుగులో ‘మల్లీశ్వరి’ వంటి హిట్ సినిమాలో నటించింది బాలీవుడ్ అగ్ర కథానాయిక కత్రినాకైఫ్. ఆ తర్వాత బాలీవుడ్లో సూపర్‌స్టార్‌డమ్‌ని సంపాదించుకుంది. వివాహానంతరం సినిమాలకు బ్రేక్‌నిచ్చి పూర్తిగా కుటుంబానికి పరిమితమైపోయింది. తాజా సమాచారం ప్రకారం ఆమె తెలుగులో రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలిసింది.
ప్రభాస్ ‘స్పిరిట్’లో కీలకమైన అతిథి పాత్ర కోసం చిత్ర బృందం కత్రినాను సంప్రదించారని, ఆమె సుముఖత వ్యక్తం చేసిందని ఫిల్మ్‌నగర్ టాక్. ‘స్పిరిట్’ సినిమా ఇప్పటికే 40 శాతం షూటింగ్‌ని పూర్తిచేసుకుంది. సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై పాన్ ఇండియస్థాయిలో భారీ అంచనాలున్నాయి. కెరీర్లో తొలిసారి ప్రభాస్ పోలీస్ పాత్రను పోషిస్తుండటంతో ఆయన అభిమానులు ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

