Kanguva | తెలుగులో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ యాక్టర్లలో టాప్ ప్లేస్‌లో ఉంటారు కోలీవుడ్ స్టార్ హీరోలు సూర్య (Suriya), కార్తీ. ఈ అన్నదమ్ములిద్దరూ కూల్‌గా, సింపుల్‌గా కనిపిస్తూ.. ప్రయోగాత్మక సినిమాలు చేయడంలో ఒకరితో ఒకరు పోటీపడుతూ ఎప్పటికప్పుడు అభిమానులను మెస్మరైజ్ చేస్తుంటారు. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ.. ఫుల్ బిజీగా ఉన్న సూర్య, కార్తీ (Karthi) ఒక్క చోట చేరి సందడి చేశారని తెలిసిందే.
కార్తీ నటిస్తోన్న జపాన్ (Japan) ట్రైలర్ లాంఛింగ్ ఈవెంట్లో మెరిశాడు సూర్య. స్టేజీపై స్టైలిష్ లుక్‌లో కార్తీ, సూర్య సెల్ఫీ తీసుకున్నారు. ఈ సెల్ఫీ వీడియో ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఇలా చాలా కాలం ఒకే ఫ్రేమ్‌లో సూర్య, కార్తీని చూసిన అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఈ వీడియోను, ఫొటోలను ఫ్యాన్స్ షేర్ల మీద షేర్లు చేస్తున్నాయి.
రాజు మురుగన్ డైరెక్ట్ చేస్తున్న జపాన్ మూవీలో అనూ ఎమ్మాన్యుయేల్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఇప్పటికే జపాన్ ఫస్ట్ లుక్ పోస్టర్, ఇంట్రడక్షన్ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తూ.. సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా నవంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్.
సూర్య టైటిల్ రోల్లో నటిస్తోన్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా కంగువ (Kanguva). శివ దర్శకత్వంలో సూర్య 42 ప్రాజెక్ట్‌గా వస్తోంది. మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన కంగువ గ్లింప్స్ (Kanguva Glimpse) వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. విడుదల తేదీపై క్లారిటీ రావాల్సి ఉంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలీవుడ్ భామ దిశాపటానీ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
గతానికి, ప్రస్తుతకాలానికి మధ్య ఉండే కనెక్షన్‌తో సాగే స్టోరీలైన్ ఆధారంగా కంగువ రాబోతున్నట్టు సమాచారం. కంగువలో సూర్య వారియర్‌గా నయా అవతార్‌లో గూస్ బంప్స్ తెప్పిస్తున్నాడు. వారియర్.. లీడర్.. కింగ్.. సూర్య రాజసం ఉట్టిపడేలా గుర్రంపై వస్తున్న వారియర్ లుక్‌తో సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నాడు సూర్య.
స్టార్ బ్రదర్స్ సెల్ఫీ వీడియో..
Most awaited selfie video 🔥🔥@Suriya_offl @Karthi_Offl #Kanguva pic.twitter.com/BLJ4Yih4G2
— Suriya Fans Club (@SuriyaFansClub) October 29, 2023
జపాన్ ట్రైలర్..
వర్కింగ్ స్టిల్స్‌పై లుక్కేయండి మరి..
#Japan New Stills..💥 Grand Audio Launch loading for this #Karthi‘s 25th Film..⭐ pic.twitter.com/YLRNBUFMiN
— Laxmi Kanth (@iammoviebuff007) October 25, 2023
#Japan Telugu Theatrical Rights bagged by the prestigious @AnnapurnaStdios ❤️🔥
Exploding this Diwali 💥
ICYM the #JapanTeaser
– https://t.co/dGkgNHAhRZ@Karthi_Offl @ItsAnuEmmanuel @vagaiyaar @ksravikumardir #Sunil @vijaymilton @sanalaman @gvprakash @dop_ravivarman… pic.twitter.com/hIQgbEYA5j— Annapurna Studios (@AnnapurnaStdios) October 21, 2023
జపాన్ టీజర్..
Get ready to meet the Pan India thief! Unmasking the enigmatic world of #Japan💥#JapanTeaser
Tamil : https://t.co/fXwdG7DTwT
Telugu : https://t.co/uu3mVE0BHi@Karthi_Offl @ItsAnuEmmanuel @vagaiyaar @ksravikumardir #Sunil @vijaymilton @sanalaman @gvprakash @dop_ravivarman… pic.twitter.com/aQT5ZYXk1Q— BA Raju’s Team (@baraju_SuperHit) October 18, 2023
జపాన్ ఇంట్రడక్షన్ వీడియో..
Exclusive: @Suriya_offl Sir’s #Kanguva biggest war sequence will shoot in Chennai schedule a popular north Indian Actor joins this schedule. Teaser will Release Jan End. promotion works starts after thangalaan Release 💥
– @Dhananjayang sir pic.twitter.com/OJm9f8tiEt— α∂αяsн тρッ (@adarshtp_offl) October 26, 2023
కంగువ వైబ్స్..
#Kanguva Vibes.. 🔥🔥🔥
@directorsiva @vetrivisuals and
@supremesundar from the sets.. @Suriya_offl @DishPatani@StudioGreen2
@KanguvaTheMovie pic.twitter.com/hKfsEcdOeA— Ramesh Bala (@rameshlaus) September 1, 2023
కంగువ ఫస్ట్ లుక్..
A warrior. A leader. A King!#Kanguva🦅
Presenting you the #KanguvaFirstLook#GlimpseOfKanguva
▶️https://t.co/REvjXHt1cS#HappyBirthdaySuriya@Suriya_offl @DishPatani @directorsiva @ThisIsDSP @kegvraja @UV_Creations @KvnProductions @saregamasouth @vetrivisuals @supremesundar pic.twitter.com/MAPs7prTbw— Studio Green (@StudioGreen2) July 23, 2023
కంగువ గ్లింప్స్ వీడియో..
కంగువ నయా లుక్..