Kaaka | చిరు లీక్స్.. ‘కాకా’ మూవీ నుంచి మెగాస్టార్ క్రేజీ అప్డేట్!
Megastar Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘కాకా’ (KAAKA). ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది.
Megastar Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘కాకా’ (KAAKA). ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. అయితే తమిళనాడు సీఎం విజయ్ తనయుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం సిగ్మా. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా వచ్చిన చిరు కాకా చిత్రంపై స్వయంగా ఒక అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.
ఈ సినిమా షూటింగ్ విశేషాలను పంచుకుంటూ.. ఫస్ట్ హాఫ్‌తో పాటు సెకండ్ హాఫ్లోనూ 30 శాతం భాగం పూర్తయిందని తెలిపారు. అంతేకాకుండా సంగీత దర్శకుడు తమన్ ఎస్ ఇప్పటికే ఫస్ట్ హాఫ్‌కు సంబంధించిన రీ-రికార్డింగ్ పనులను వేగవంతం చేసినట్లు వెల్లడించారు. సినిమా అవుట్‌పుట్‌పై మెగాస్టార్ పూర్తి ధీమా వ్యక్తం చేయగా, సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేసేందుకు చిత్రబృందం పక్కా ప్లాన్‌తో ముందడుగు వేస్తోంది.
ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పాటు, అనస్వర రాజన్, నివేథా పేతురాజ్, సునీల్, గేటప్ శ్రీను తదితరులు కీలక పాత్రల్లో నటిస్తుండగా.. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కే. వెంకట నారాయణ నిర్మిస్తున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత చిరంజీవి – బాబీ కాంబోలో వస్తున్న మరో పొటెంట్ మాస్ ఫిల్మ్ కావడంతో ‘కాకా’పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి!
#KAAKA update from Megastar @KChiruTweets himself 🤩
The first half shoot and 30% of the second half are complete. Thaman has already started the background score for the first half! 🎶
Megastar is confident, and #KAAKA is on track for a grand Sankranti release 🔥@dirbobby… pic.twitter.com/rn94r625hg
— Tupaki (@tupaki_official) September 26, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

