సర్దార్-2కు కొబ్బరికాయ కొట్టారు
తమిళ హీరో కార్తీని నటుడిగా మరోస్థాయిలో నిలబెట్టిన సినిమా ‘సర్దార్'. ఆ సినిమాకు పార్ట్ 2 కూడా ఉంటుందని మేకర్స్ అప్పుడే ప్రకటించారు.
తమిళ హీరో కార్తీని నటుడిగా మరోస్థాయిలో నిలబెట్టిన సినిమా ‘సర్దార్’. ఆ సినిమాకు పార్ట్ 2 కూడా ఉంటుందని మేకర్స్ అప్పుడే ప్రకటించారు. ఇటీవలే ‘సర్దార్ 2’కు సంబంధించిన పూజాకార్యక్రమాలు చెన్నైలో ఘనంగా జరిగాయి. ఈ నెల 15న చెన్నైలో నిర్మించిన భారీ సెట్స్‌లో షూటింగ్ ప్రారంభిస్తామని మేకర్స్ తెలిపారు.
ప్రీక్వెల్‌కు దర్శకుడైన పి.ఎస్.మిత్రన్ ‘సర్దార్ 2’కి కూడా దర్శకత్వం వహించనున్నారు. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి అత్యున్నత సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారని నిర్మాతలు తెలిపారు. ఎస్.లక్ష్మణ్‌కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జార్జ్ సి.విలియమ్స్, సంగీతం: యువన్‌శంకర్‌రాజా, నిర్మాణం: ప్రిన్స్ పిక్చర్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

