సీరియల్ కిల్లర్ ఎవరు?
నవీన్‌చంద్ర కథానాయకుడిగా నటిస్తున్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘లెవెన్'. లోకేష్ అజ్ల్స్ దర్శకుడు. ఈ సినిమా తెలుగు థియేట్రికల్ హక్కులను రుచిర ఎంటర్టైన్మెంట్స్ ఎన్.సుధాకర్ రెడ్డి సొంతం చేసుకున్నారు. మే 16న ప్రేక్షకుల ముందుకురానుంది. అగ్ర నటుడు కమల్‌హాసన్ ట్రైలర్‌ను విడుదల చేశారు.
నవీన్‌చంద్ర కథానాయకుడిగా నటిస్తున్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘లెవెన్’. లోకేష్ అజ్ల్స్ దర్శకుడు. ఈ సినిమా తెలుగు థియేట్రికల్ హక్కులను రుచిర ఎంటర్టైన్మెంట్స్ ఎన్.సుధాకర్ రెడ్డి సొంతం చేసుకున్నారు. మే 16న ప్రేక్షకుల ముందుకురానుంది. అగ్ర నటుడు కమల్‌హాసన్ ట్రైలర్‌ను విడుదల చేశారు. వైజాగ్‌లో జరిగే వరుస హత్యలను పరిశోధించే పోలీసాఫీసర్‌గా నవీన్‌చంద్ర పవర్ఫుల్ పాత్రలో కనిపించారు. సైకో కిల్లర్‌ను పట్టుకునే క్రమంలో చోటుచేసుకునే సంఘటనలు ఉత్కంఠను పంచుతాయని మేకర్స్ తెలిపారు. రేయా హరి, అభిరామి, రవివర్మ, కిరీటి దామరాజు తదితరులు నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: కార్తీక్ అశోకన్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: డి.ఇమ్మాన్, దర్శకత్వం: లోకేష్ అజ్ల్స్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Calling Name Presentation: ఫోన్ స్క్రీన్‌పై ఇక పేరు కూడా డిస్ప్లే అవుతుంది.. నవంబర్ ఒకటి నుంచి తప్పనిసరి
Tuni Chairperson | తునిలో జనసైనికులకు షాక్.. చైర్పర్సన్ అభ్యర్థిగా టీడీపీ నుంచి వచ్చిన నేత!
Bhatti vs Revanth | భట్టి వర్సెస్ రేవంత్.. ముదురుతున్న వివాదం.. విద్యుత్ అధికారులపై సీఎం వ్యాఖ్యలతో కలకలం
Manne Krishank | ఒకటి కాదు మూడు ఆధారాలు చూపిస్తా.. మెడికవర్ ఆసుపత్రి షేర్లపై రేవంత్‌రెడ్డికి క్రిశాంక్ సవాల్!
Punjagutta Temple: పంజాగుట్ట దుర్గాభవానీ గుడిలో సరస్వతీ దేవి అలంకారములో అమ్మవారు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

