Kajal: కాజల్ మైండ్ బ్లోయింగ్ పిక్స్ వైరల్

కలువ కళ్ల సుందరి కాజల్ అగర్వాల్ పెళ్లి అయిన తర్వాత కూడా తన అందచందాలతో అభిమానులని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఒకవైపు సినిమాలతో సందడి చేస్తూ, మరోవైపు ఫొటో షూట్స్ తో పిచ్చెక్కిస్తుంది. రీసెంట్ గా పింక్ కలర్ డ్రెస్ లో హాట్ హాట్ గా కనిపించిన కాజల్ అగర్వాల్ తాజాగా బ్లాక్ కలర్ డ్రెస్ లో మెరిసిపోయింది.
మైండ్ బ్లోయింగ్ లుక్ లో కనిపించిన కాజల్ అగర్వాల్ ని చూసి అభిమానులు థ్రిల్ అవుతున్నారు.పెళ్లి తర్వాత కాజల్ అందం రెట్టింపు అయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. 2020 అక్టోబర్ 30న కాజల్ అగర్వాల్ తన ప్రియుడు గౌతమ్ కిచ్లును అతి తక్కువ మంది సన్నిహితుల మధ్య వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
ఇటీవల కాజల్ తల్లి కాబోతుందంటూ అనేక వార్తలు పుట్టుకొచ్చాయి. పుకార్లకి చెక్ పెట్టేందుకే కాజల్ ఇలా వెరైటీ ఫోటో షూట్స్ చేస్తుందా అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం ఈ బ్యూటీ చిరంజీవితో ఆచార్య, నాగార్జున, ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వస్తున్న “ఘోస్ట్” సినిమాలతో బిజీగా ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- kajal aggarwal
- Tollywood
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

