Kajal Aggarwal | ముంబై నుంచి వచ్చి తెలుగులో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న భామల్లో టాప్‌లో ఉంటుంది కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal). తెలుగు, తమిళం, హిందీ భాషల్లో లీడింగ్ హీరోలతో సినిమాలు చేస్తూ వన్ ఆఫ్ ది టాప్ హీరోయిన్గా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. పక్కా ప్రొఫెషనల్‌గా ఉండే ఈ భామ సెకండ్ ఇన్సింగ్స్‌లో కూడా ఏ మాత్రం తగ్గదేలే అంటోంది. ఇటీవలే స్లీవ్ లెస్ టాప్‌లో సంప్రదాయ చీరకట్టులో ధగ ధగ మెరుస్తున్న స్టిల్స్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తున్నాయి.
తాజాగా ఈ కలువ కండ్ల సుందరి బార్బీ డాళ్‌గా మారిపోయింది. గ్రే షార్ట్, బ్లూ టాప్‌లో హొయలుపోతూ కెమెరాకు స్టన్నింగ్ ఫోజులిచ్చింది. కాజల్ అగర్వాల్ ఈజ్ బ్యాక్ అన్నట్టుగా ఉన్న తాజా స్టిల్స్ నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి. 2023లో భగవంత్ కేసరి సినిమాతో సూపర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది కాజల్. ఈ భామ ప్రస్తుతం శంకర్-కమల్ హాసన్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇండియన్ 2లో ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఈ బ్యూటీ మరోవైపు హిందీలో ఉమ, తెలుగులో సత్యభామ సినిమాల్లో నటిస్తోంది.
మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్ట్ ఇండియన్ 2లో తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తయిందని, సత్యభామ కోసం లేట్‌నైట్ షూట్స్‌కు వెళ్తున్నానని ఇటీవలే చిట్‌చాట్‌లో చెప్పిన విషయం తెలిసిందే.
ట్రెండింగ్‌లో కాజల్ అగర్వాల్ స్టిల్స్..
Latest Clicks of Beautiful @MsKajalAggarwal#KajalAggarwal pic.twitter.com/sAjRCo0Ysz
— Ramesh Pammy (@rameshpammy) December 27, 2023
Slaying in style and glamour @MsKajalAggarwal 🩵#KajalAggarwal #SillyMonksTollywood pic.twitter.com/t8ZRYhIIds
— Silly Monks Tollywood (@SMTollywood) December 27, 2023
ట్రెండింగ్‌లో స్టిల్స్..
Our Diamond Girl 😍💖✨@MsKajalAggarwal #KajalAggarwal pic.twitter.com/JYWpzm0oN1
— Angel Kajal FC (@AngelKajalFC) December 17, 2023
Her AURA is unmatchable 🤩🔥@MsKajalAggarwal #KajalAggarwal pic.twitter.com/oqQEwkL347
— Angel Kajal FC (@AngelKajalFC) December 17, 2023
సముద్రంలో షికారు ఇలా..