Kajal Aggarwal | మగ బిడ్డకు జన్మనిచ్చిన కాజల్ అగర్వాల్.. !
కలువ కళ్ల సుందరి కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal)- గౌతమ్ కిచ్లూ (Gautam Kitchlu ) దంపతుల కల నెలవేరింది. కాజల్ ఇంట బుడతడు అడుగుపెట్టాడు.
తమ ఇంట్లోకి రానున్న కొత్త వ్యక్తి కోసం ఎన్నో నెలలుగా వేయి కళ్లతో ఎదురుచూస్తున్న కలువ కళ్ల సుందరి కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal)- గౌతమ్ కిచ్లూ (Gautam Kitchlu ) దంపతుల కల నెలవేరింది. కాజల్ ఇంట బుడతడు అడుగుపెట్టాడు. ఏప్రిల్ 19న (నేడు)కాజల్ పండంటి మగబిడ్డ (baby boy)కు జన్మనిచ్చిందని తెలుస్తోండగా..దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇవాళే ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఆ క్యూట్ చిన్నారిని అందరికీ ఎప్పుడు పరిచయం చేస్తారని ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు ఫాలోవర్లు, నెటిజన్లు, అభిమానులు. కాజల్ ప్రెగ్నెన్సీ కాన్ఫామ్ అయిన తర్వాత ఎప్పుడూ నెటిజన్లకు టచ్‌లో ఉంటూ..తల్లి కాబోయే క్షణాలను ఆస్వాదిస్తూ హ్యాపీ మూడ్‌కు సంబంధించిన స్టిల్స్ ను అందరితో పంచుకుంది.
Read Also : Laya DJ Tillu Dance | డీజే టిల్లు పాటకు లయ అదిరిపోయే డ్యాన్స్..వీడియో హల్చల్
అంతేకాదు ప్రెగ్నెన్సీ సమయంలో కాజల్ అదిరిపోయే ఫొటోషూట్ చేసి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. గౌతమ్ కిచ్లూ -కాజల్ దంపతులు సంబరాలు చేసుకునేందుకు రెడీ అవుతున్నారు.
Read Also : Upasana Langar Seva | షూటింగ్లో రాంచరణ్ బిజీ..గోల్డెన్ టెంపుల్లో ఉపాసన పూజలు..వీడియో
Read Also : Jayesh Bhai Jordaar Trailer | కొత్త లుక్‌లో రన్ వీర్ సింగ్..ఫన్నీగా ‘జయేశ్ భాయ్ జోర్దార్’ ట్రైలర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

