తల్లి కాబోతున్న కాజల్.. ఒక్క ఎమోజీతో క్లారిటీ ఇచ్చిన గౌతమ్ కిచ్లూ

kajal aggarwal | కాజల్ అగర్వాల్ తల్లి కాబోతుందంటూ కొంతకాలంగా వస్తున్న వార్తలపై ఎట్టకేలకు క్లారిటీ వచ్చింది. 2020 అక్టోబర్‌లో తన చిన్ననాటి స్నేహితుడు, వ్యాపారవేత్త అయిన గౌతమ్ కిచ్లూ ( gautham kitchlu )ను లవ్ మ్యారేజి చేసుకుంది. అప్పటి నుంచి సినిమాలను తగ్గించి.. భర్తతో ఫుల్‌గా హాలీ డేస్‌ను ఎంజాయ్ చేస్తూ వస్తుంది. ఈ క్రమంలోనే కాజల్ ప్రెగ్నెంట్ అని కొంతకాలంగా ఊహాగానాలు ఊపందుకున్నాయి. వాటిపై అటు కాజల్ గానీ.. ఇటు గౌతమ్ కానీ స్పందించలేదు. కానీ ఇప్పుడు ఈ విషయంపై గౌతమ్ కిచ్లూ క్లారిటీ ఇచ్చాడు. ఒక్క ఎమోజీతో కాజల్ ప్రెగ్నెంట్ అని చెప్పకనే చెప్పాడు.
పెళ్లి అయినప్పటి నుంచి కాజల్, గౌతమ్ కిచ్లూ జంట హాలీ డేస్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా కొత్త సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు గోవా వెళ్లారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌ను అక్కడే జరుపుకున్న ఈ జంట ఇప్పుడు గుడ్ న్యూస్ చెప్పింది. కాజల్ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన గౌతమ్ కిచ్లూ.. 2022.. నిన్నే చూస్తున్నా అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. దాని పక్కనే ప్రెగ్నెంట్ లేడీ ఎమోజీని కూడా జోడించాడు. ఇలా కాజల్ అగర్వాల్ తల్లి కాబోతుందని చెప్పకనే చెప్పాడు. ఇది గ్రహించిన ఫ్యాన్స్.. కాజల్ దంపతులకు కాంగ్రాట్స్ చెబుతున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Samantha item song | టాప్ ఫామ్‌లో ఉన్నపుడే ఐటమ్ సాంగ్స్ చేసిన హీరోయిన్లు వీళ్లే.
వాటిని చూస్తే కాజల్, తమన్నా, ఇలియానాకు భయమట .. ఏంటవి?
ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్న హీరోయిన్లు వీళ్లే..
దానికే మా ఓటు.. రూటు మారుస్తున్న అందాల భామలు
debut Heroines 2021 | తెలుగు ఇండస్ట్రీపై మెరిసిన కొత్త తారలు వీళ్లే..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసం చేసిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

