Prashant Neel | టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నాడని తెలిసిందే. ఎన్టీఆర్ 30 (NTR 30)గా షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ నుంచి ఏదో ఒక అప్డేట్ ఇస్తూ.. మూవీ లవర్స్‌ను ఖుషీ చేస్తున్నాడు. ఇప్పటికే లాంఛ్ చేసిన దేవర లుక్ నెట్టింట ట్రెండింగ్ అవుతూ.. టాక్ ఆఫ్ ది గ్లోబల్ ఇండస్ట్రీగా నిలుస్తోంది. ఇదిలా ఉంటే తారక్ మరోవైపు కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ (PrashanthNeel) డైరెక్షన్లో ఎన్టీఆర్ 31 (NTR 31)కు కూడా ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని తెలిసిందే.
తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన క్రేజీ వార్త అందించి మూవీ లవర్స్‌లో జోష్ నింపుతోంది మేకర్స్ టీం. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 2024లో సెట్స్‌పైకి వెళ్లనున్నట్టు ప్రకటించారు. దేవర 2024 ఏప్రిల్ 5న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ లెక్కన తారక్ ఒకే నెలలో ఓ వైపు సినిమా రిలీజ్, మరోవైపు కొత్త సినిమా మొదలు పెడుతూ.. అభిమానులకు డబుల్ బొనాంజా అందించాలని గట్టిగానే ఫిక్సయ్యాడని అర్థమవుతోంది.
ఎన్టీఆర్ 31లో బాలీవుడ్ భామ ప్రియాంకా చోప్రా (Priyanka Chopra) ఫీ మేల్ లీడ్ రోల్లో మెరువబోతుందన్న వార్త ఒకటి ఇప్పటికే నెట్టింట హల్ చల్ చేస్తోంది. మరి దీనిపై రానున్నరోజుల్లో ఏదైనా క్లారిటీ వస్తుందేమో చూడాలి. తారక్ ప్రస్తుతం దేవర షూటింగ్‌ను పూర్తి చేసే పనిలో బిజీగా ఉండగా.. మరోవైపు ప్రశాంత్ నీల్ కూడా ప్రభాస్‌తో తెరకెక్కిన సలార్‌ను ముగించే పనిలో ఉన్నాడు. ఇప్పటికే విడుదల చేసిన సలార్ పార్ట్ 1 టీజర్ నెట్టింటిని షేక్ చేస్తోంది.
NTR 31 షూటింగ్ అప్డేట్..
#NTR31 : #NTR – #PrashantNeel film to start in APRIL 2024, produced by @MythriOfficial & #NTRArts pic.twitter.com/wI1pD6xgqI
— Sreedhar Pillai (@sri50) October 5, 2023
దేవర బిగినింగ్ మాత్రమే..
#DEVARA pic.twitter.com/74oTrv1u2W
— Devara (@DevaraMovie) October 4, 2023
దేవర స్టన్నింగ్ యాక్షన్ అప్డేట్..
Completed a mammoth mid sea night action .Under water n Surface level filming with @tarak9999 bro 🔥director #koratala siva @anirudhofficial #king Solomon @sabucyril @Yugandhart_ @NTRArtsOfficial @YuvasudhaArts and my team #Devara 🔥@ARRIChannel #Nauticam pic.twitter.com/Bzl6Boj5Tu
— Rathnavelu ISC (@RathnaveluDop) October 1, 2023
దేవర ఫస్ట్ లుక్..
#Devara pic.twitter.com/bUrmfh46sR
— Jr NTR (@tarak9999) May 19, 2023
సైఫ్ అలీఖాన్ లుక్..
Team #Devara wishes the powerhouse of talent, the man who oozes sheer brilliance in every role, 𝘽𝙝𝙖𝙞𝙧𝙖 Aka #SaifAliKhan a very Happy Birthday 🔥
The ultimate face-off awaits on the big screens 🌊🙌🏻
In Cinemas 5th April 2024@tarak9999 #KoratalaSiva #JanhviKapoor… pic.twitter.com/7ndKVbTe2D
— NTR Arts (@NTRArtsOfficial) August 16, 2023
దేవర షూటింగ్ అప్డేట్స్..
After a short break and some rehearsals to execute the sequence on a massive scale, we are back on sets from today. 🌊🌊#Devara pic.twitter.com/geCDZmQMYz
— Devara (@DevaraMovie) July 31, 2023
Brace yourself for an adrenaline-fueled cinematic experience! 🌊💥💥💥
Back on sets in a couple of days 🌊 #Devara https://t.co/nvUxrozU3r
— Devara (@DevaraMovie) July 17, 2023
Team #NTR30 welcomes #SaifAliKhan on board ❤🔥
The National Award winning actor joined the shoot of the high voltage action drama. @tarak9999 #JanhviKapoor #KoratalaSiva @NANDAMURIKALYAN @anirudhofficial @YuvasudhaArts pic.twitter.com/RB6s2Xh45g
— NTR Arts (@NTRArtsOfficial) April 18, 2023
Renowned Action Producer #KennyBates joins the team of #NTR30 & is choreographing major action sequences 🔥
Conceptualization in progess!@tarak9999 #JanhviKapoor #KoratalaSiva @NANDAMURIKALYAN @anirudhofficial @sabucyril @RathnaveluDop @YuvasudhaArts pic.twitter.com/IfvrNB9v2a
— NTR Arts (@NTRArtsOfficial) March 25, 2023