Jovial Star | హీరో రాజ్ తరుణ్‌కు కొత్త ట్యాగ్.. ఇంతకీ ఏ స్టార్ తెలుసా.!
Purushothamudu | యంగ్ హీరో రాజ్ తరుణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఒకవైపు లావణ్య వివాదంతో సతమతమవుతున్న ఈ కుర్ర హీరో మరోవైపు తన సినిమాలను చక చక కంప్లీట్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆయన ప్రధాన పాత్రలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా చిత్రం ‘పురుషోత్తముడు’.
Purushothamudu | యంగ్ హీరో రాజ్ తరుణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఒకవైపు లావణ్య వివాదంతో సతమతమవుతున్న ఈ కుర్ర హీరో మరోవైపు తన సినిమాలను చక చక కంప్లీట్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆయన ప్రధాన పాత్రలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా చిత్రం ‘పురుషోత్తముడు’. ఈ సినిమాకు రామ్ భీమన దర్శకత్వం వహించగా.. శ్రీదేవి ప్రొడక్షన్స్ బ్యానర్ పై రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ నిర్మించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్‌తో దూసుకుపోతుంది.
అయితే ఈ సినిమాతో రాజ్ తరుణ్ తన ట్యాగ్ ప్రకటించాడు. ఈ మూవీ ఎంట్రీ సీన్లో జోవియల్ స్టార్ (Jovial Star)రాజ్ తరుణ్ అంటూ ప్రకటించుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకుముందు రాజ్ తరుణ్‌కు ఏ ట్యాగ్ లేదన్న సంగతి తెలిసిందే. షార్ట్ ఫిల్మ్స్‌తో పరిచయమైన రాజ్ తరుణ్ ఉయ్యాల జంపాల సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ పరిచయమయ్యారు. అనంతరం సినిమా చూపిస్తా మావా, కుమారి 21 ఎఫ్ వంటి చిత్రాలతో విజయాన్ని అందుకున్నారు.
AAAAAAAAAAAATTTTT pic.twitter.com/E2FdFhVYNK
— DEVA SALAAR (@RANVIJAYANIMAL) July 27, 2024
Also read..
Rakt Bramhand | ‘రక్త్ బ్రహ్మాండ్’ అంటూ వస్తున్న ‘తుంబాడ్’ దర్శకుడు.. ఫస్ట్ లుక్ రిలీజ్
Harish Rao | బీఆర్ఎస్ పదేండ్ల శ్రమను.. కాంగ్రెస్ 8 నెలల డ్రామాలను ప్రజలు చూస్తున్నారు: హరీశ్ రావు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

