AA22xA6 | అల్లు అర్జున్, అట్లీతో జపనీస్ కొరియోగ్రఫర్.. ఇంతకీ క్రేజీ వార్త ఏంటో తెలుసా..?
AA22xA6 | త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే ఇచ్చిన అల్లు అర్జున్.. చివరికి కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ సినిమాను లైన్లో పెట్టాడు. ‘AA22xA6’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ సైలెంట్‌గా సెట్స్‌పైకి వెళ్లి షూటింగ్ జరుపుకుంటోంది.
AA22xA6 | పుష్ప 2 ది రూల్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత తన నెక్ట్స్ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టాడు అల్లు అర్జున్. ఇప్పటికే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే ఇచ్చిన అల్లు అర్జున్.. చివరికి ఎవరూ ఊహించని విధంగా కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ సినిమాను లైన్లో పెట్టాడు.
‘AA22xA6’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీ సైలెంట్‌గా సెట్స్‌పైకి వెళ్లి షూటింగ్ జరుపుకుంటోంది. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇటీవలే ముంబైలో మేజర్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో బన్నీ టీం కొత్త లొకేషన్ల వేటలో భాగంగా అబుదాబికి పయనమైనట్టు సమాచారం.
కాగా అల్లు అర్జున్, అట్లీ జపనీస్ బ్రిటీష్ డ్యాన్సర్, కొరియోగ్రఫర్ హొకుటో కొనిషితో దిగిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో రౌండప్ చేస్తున్నాయి. హొకుటో కొనిషి ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా అల్లు అర్జున్ సినిమాకు పనిచేయడం పట్ల తన ఎక్జయిట్‌మెంట్‌ను తెలియజేస్తూ బీటీఎస్ స్టిల్స్ షేర్ చేసుకున్నాడు.హొకుటో అల్లు అర్జున్‌తో ఓ పాట కంపోజ్ చేశాడట. అట్లీ మరి బన్నీ కోసం ఎలాంటి స్టైలిష్ సాంగ్స్ రెడీ చేస్తున్నాడోనంటూ తెగ చర్చించుకుంటున్నారు మూవీ లవర్స్.
ఈ చిత్రానికి సాయి అభ్యాంకర్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ దీపికా పదుకొనే ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలపై రాబోయే రోజుల్లో క్లారిటీ రానుంది.
Read Also :
Pawan Kalyan | ఓజీ సినిమాలో పవన్ చిన్నప్పటి పాత్ర పోషించిన నటుడు ఎవరో మీకు తెలుసా?
Chiranjeevi | టీమిండియాకి చిరంజీవి, పవన్ కళ్యాణ్ ప్రత్యేక శుభాకాంక్షలు.. తెలుగు తేజంపై ప్రశంసలు
OTT | ఈ దసరాకి థియేటర్‌తో పాటు ఓటీటీలో ఫుల్ ఎంటర్టైన్మెంట్.. ఎన్ని సినిమాలు రాబోతున్నాయంటే!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

