Janhvi Kapoor | జిమ్ సెంటర్ వద్ద సారా, జాన్వీ..వీడియో వైరల్
బాలీవుడ్ (Bollywood)లో హవా నడిపిస్తున్న యువ హీరోయిన్ల జాబితాలో టాప్ ప్లేస్ లో ఉంటారు జాన్వీకపూర్ (Janhvi Kapoor), సారా అలీఖాన్(Sara Ali Khan).

బాలీవుడ్ (Bollywood)లో హవా నడిపిస్తున్న యువ హీరోయిన్ల జాబితాలో టాప్ ప్లేస్ లో ఉంటారు జాన్వీకపూర్ (Janhvi Kapoor), సారా అలీఖాన్(Sara Ali Khan). ఈ స్టార్ కిడ్స్ తమ మొదటి సినిమాలతో అగ్ర దర్శకనిర్మాతల దృష్టిని ఆకర్షించారు. ఈ ఇద్దరు భామలు చేసింది తక్కువ సినిమాలే అయినా పాపులారిటీ విషయంలో ఏ మాత్రం తగ్గరు. జాన్వీ, సారా సోషల్ మీడియాలో పెట్టే పోస్టులకు క్రేజ్ మామూలుగా ఉండదు.
అందం, అభినయంతో ఆకట్టుకోవడం ఈ ఇద్దరి భామల్లో ఉన్న ప్రత్యేకత. వీళ్లు సినిమాలతోనే కాదు నెట్టింట కూడా వినోదాన్ని పంచుతూ అందరిలో జోష్ నింపుతారు. తాజాగా జాన్వీ, సారా వర్కవుట్ సెషన్ కు హాజరైనపుడు తీసిన ఫొటోలు, వీడియో ఇపుడు ఇంటర్ నెట్ ను షేక్ చేస్తున్నాయి. జాన్వీకపూర్, సారా అలీఖాన్ వేర్వేరుగా పైలేట్ సెషన్ క్లాసుల (Pilates session)కు హాజరయ్యారు. బ్రౌన్ ట్యాంక్ టాప్, బ్లూ డెనిమ్ జీన్స్ లో ఉన్న జాన్వీకపూర్ క్లాసులు పూర్తయిన తర్వాత గొడుగు పట్టుకుని వస్తున్న స్టిల్, వీడియో ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతోంది.
మరోవైపు సారా అలీఖాన్ మెరూన్ టాప్, పర్పుల్ షార్ట్స్ లో హ్యాండ్ బ్యాగ్ , చేతిలో కాఫీ కప్ పట్టుకుని కారు దగ్గరకు వస్తున్న స్టిల్ కూడా నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
ఇవి కూడా చదవండి..
Chiranjeevi | క్రేజీ వార్త..చిరంజీవి సినిమాలో రవితేజ..?
వైసీపీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్ కల్యాణ్
పవన్ వ్యాఖ్యలతో ఏకీభవించనని చిరంజీవి అన్నారు: పేర్ని నాని
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి




