NTR Neel | ఏంటీ NTRNeel సినిమా షూటింగ్ మొదలైందా..? తారక్ టీం క్లారిటీ
NTR Neel | గతేడాది కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన దేవర పార్టు 1తో బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR). ఈ గ్లోబల్ స్టార్ కాంపౌండ్ నుంచి రాబోతున్న మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్టుల్లో ఒకటి ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో నటిస్తోన్న (NTRNeel).
NTR Neel | గతేడాది కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన దేవర పార్టు 1తో బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR). ఈ గ్లోబల్ స్టార్ కాంపౌండ్ నుంచి రాబోతున్న మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్టుల్లో ఒకటి ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో నటిస్తోన్న (NTRNeel). చాలా రోజుల తర్వాత ఈ క్రేజీ సినిమాకు సంబంధించిన వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ షూటింగ్ మొదలైనట్టు వార్తలు ఊపందుకున్నాయి.
అయితే ప్రస్తుతానికి ఈ వార్తలు పుకార్లు మాత్రమేనని పీఆర్ టీం నుంచి క్లారిటీ వచ్చింది. ఇక ఫిబ్రవరిలో చిత్రీకరణ మొదలు కానుందని తెలుస్తుండగా.. మేకర్స్ దీనిపై ఏదైనా అధికారిక ప్రకటన జారీ చేస్తారేమో చూడాలి. ఈ చిత్రాన్ని 2026 జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారని తెలిసిందే. ఈ చిత్రంలో సప్తసరాగాలు దాటి ఫేం రుక్మిణి వసంత్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటించనుంది.
తారక్ మరోవైపు దేవర పార్టు 2 కూడా చేస్తున్నాడని తెలిసిందే. పార్టు 2కు సంబంధించి ఇప్పటికే కొంతభాగం షూట్ పూర్తయినట్టు తెలుస్తుండగా.. మిగిలిన భాగం ఎప్పుడు పూర్తవుతుందనేది క్లారిటీ రావాల్సి ఉంది. దీంతోపాటు అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వార్ 2 సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఈ మూవీలో హృతిక్ రోషన్ మరో లీడ్ రోల్లో నటిస్తున్నాడు.
ఈ చిత్రం బంగ్లాదేశ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథతో ఉండబోతున్నట్టు ఫిలింనగర్ సర్కిల్లో ఓ వార్త ఇప్పటికే చక్కర్లు కొడుతోంది. బంగ్లాదేశ్‌కు వలస వెళ్లిన తెలుగు వాళ్లకు అండగా నిలిచే పాత్రలో తారక్ కనిపిస్తాడని ఇన్సైడ్ టాక్.
NTR – Neel Movie Shooting Not Yet Started. #NTRNeel
— Sai Mohan ‘NTR’ (@Sai_Mohan_999) January 28, 2025
Read Also :
Apsara Rani | సినిమాలు వదిలేయాలనుకున్నా.. రాచరికం ఈవెంట్లో అప్సర రాణి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ఎంజీయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ అరుణ ప్రియ సంపాదకత్వంలో డిగ్రీ ఆంగ్ల పాఠ్య పుస్తక రూపకల్పన
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

