అనుష్క-నవీన్ సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్
టాలీవుడ్ భామ అనుష్క శెట్టి, యువ హీరో నవీన్ పొలిశెట్టి కాంబినేషన్ లో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. యూవీ క్రియేషన్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ మూవీని మహేశ్ డైరెక్ట్ చేయబోతున్నాడు.

టాలీవుడ్ భామ అనుష్క శెట్టి, యువ హీరో నవీన్ పొలిశెట్టి కాంబినేషన్ లో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. యూవీ క్రియేషన్స్ ప్రొడక్షన్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ మూవీని మహేశ్ డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ ప్రాజెక్టుకు పెట్టబోతున్న టైటిల్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి తెరపైకి వచ్చింది. మిసెస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి టైటిల్‌ను డైరెక్టర్ అండ్ మేకర్స్ పరిశీలిస్తున్నారని టాక్.
ఈ టైటిల్‌ను గమనిస్తే అనుష్క పేరులోని శెట్టి, నవీన్ పూర్తి పేరులోని పొలిశెట్టిని కలిపి టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు అర్థమవుతుంది. క్రేజీ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ చిత్రంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. జూన్ చివరి వారంలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుందని సమాచారం.
ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతిరత్నాలు చిత్రాలతో మంచి ఇమేజ్ సంపాదించుకున్నాడు నవీన్. లేడీ ఓరియెంట్ చిత్రాల్లో నటించి వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోయిన్ల లిస్ట్‌లో టాప్ ప్లేస్ లో ఉంటుంది అనుష్క.
ఇవి కూడా చదవండి..
అప్పుడు మిస్సయిన ఛాన్స్ మళ్లీ వచ్చింది..!
హీరో సుశాంత్ సింగ్ ప్రియురాలికి బిగ్ బాస్ ఆఫర్
విరాటపర్వం పై పుకార్లు..డైరెక్టర్ వేణు క్లారిటీ..!
మెగాస్టార్‌కి తమ్ముడిగా మరో మెగా హీరో..!
‘నేషనల్ క్రష్’ గా కన్నడ సోయగం..!
పెండ్లి పీటలెక్కిన బాలీవుడ్ నటి యామీగౌతమ్
సోనూసూద్ ఇమేజ్ తో ఆట అంత ఈజీ కాదు..!
లాక్డౌన్ టైంను పర్ఫెక్ట్గా వాడుతున్న స్టార్ హీరో..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

