Priyanka Chopra | ఇదేం మేకప్ ఇంత భయంకరంగా ఉంది.. ప్రియాంక దివాళీ లుక్‌పై ట్రోలింగ్స్
Priyanka Chopra | వెలుగుల పండుగ దీపావళిని గ్లోబల్ స్టార్, బాలీవుడ్ స్టార్ నటి ప్రియాంక చోప్రా (Priyanka Chopra) అత్తారింట్లో ఘనంగా జరుపుకుంది. భర్త నిక్ జొనాస్ (Nick Jonas)తో కలిసి లాస్ఏంజిల్స్లో (Los Angeles) స్నేహితులు, బంధువులకు గత రాత్రి గ్రాండ్ పార్టీ (Diwali Party) ఇచ్చింది. ఈ సందర్భంగా ఆమె వేసుకున్న మేకప్ నెటిజన్లను నిరాశపరిచింది. దీంతో ఆమెను అంతా ట్రోల్స్ చేస్తున్నారు.
Priyanka Chopra | వెలుగుల పండుగ దీపావళిని ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఇంట్లో దీపాలు వెలిగించి.. రాత్రి టపాసులు కాల్చి ఫెస్టివల్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇక సినీ తారలైతే చెప్పాల్సిన అవసరం లేదు. రోజుకో దివాళీ పార్టీ (Diwali Party) అంటూ సందడి చేశారు. ఈ క్రమంలో ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న గ్లోబల్ స్టార్, బాలీవుడ్ స్టార్ నటి ప్రియాంక చోప్రా (Priyanka Chopra) సైతం దీపావళిని అత్తారింట్లో ఘనంగా జరుపుకుంది. భర్త నిక్ జొనాస్ (Nick Jonas)తో కలిసి లాస్ఏంజిల్స్లో (Los Angeles) స్నేహితులు, బంధువులకు గత రాత్రి గ్రాండ్ పార్టీ (Diwali Party) ఇచ్చింది.
ఈ పార్టీలో ప్రియాంక-నిక్ ఇద్దరూ దేశీ లుక్ (desi look)లో కనిపించారు. ఈ వేడుకలో ప్రియాంక వెల్వేట్ మెరూన్ జాకెట్, దానికి మ్యాచ్ అయ్యేలా డ్యూయల్ టోన్ లెహంగాను ధరించింది. ఇక నిక్ పింక్ కలర్ కుర్తా సెట్‌ను ధరించారు. ఇద్దరి డ్రెస్సులూ సాంప్రదాయం ఉట్టిపడేలా ఉన్నాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే, ప్రియాంక దేశీ దివాళీ లుక్ (desi Diwali look)లో ఆమె అలంకరణ నెటిజన్లను ఆకట్టుకోలేకపోయింది. ఆమె వేసుకున్న మేకప్ ఎబ్బెట్టుగా కనిపించడంతో అంతా అవాక్కవుతున్నారు. ఇదేంటి ప్రియాంక ఇలా రెడీ అయ్యింది అంటూ ట్రోల్స్ చేయడం మొదలు పెట్టారు.
ప్రియాంక.. తన డ్రెస్‌కు సెట్ అయ్యేలా మెరూన్ కలర్‌ను ఎంచుకుంది. మెరూన్ టోన్‌లో బోల్డ్ ఐ షాడోను వేసుకుంది. ఇక లిప్‌స్టిక్ కూడా మెరూన్ కలరే వాడింది. మెరూన్ బొట్టు, సింధూర్ కూడా ధరించింది. అందుకు తగ్గట్టే మ్యాచింగ్ మెరూన్ కలర్ ఫ్రెష్ ఫ్లవర్స్‌తో తన జుట్టును అలంకరించుకుంది. ఇక డైమండ్ నెక్లెస్‌ను ధరించింది. డ్రెస్, జ్యూవెల్లరీ పరంగా అంతా బాగున్నా.. మేకప్ విషయంలో ఏదో విచిత్రంగా అనిపిస్తోంది. ఆమె లుక్ నెటిజన్లకు కూడా నచ్చలేదు. ‘వామ్మే ఇదేం మేకప్.. మీ మేకప్ చలా భయంకరంగా ఉంది మేడం’ అంటూ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.. ‘ఆమె మేకప్ ఆర్టిస్ చేసిన తప్పేమిటి..? ఓమైగాడ్’ అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. ‘సిస్టర్.. ఇప్పుడు భారత్‌లో ఎవరూ ఇలాంటి మేకప్ వేసుకోవట్లేదు’ అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
Also Read..
Hi Nanna Stories | ప్రతీ సీన్ వెనుక ఓ కథ ఉంటుంది.. ట్రెండింగ్‌లో నాని స్టిల్
Naa Saami Ranga | నాగార్జున నా సామి రంగ కోసం నాటు నాటు కాంబో రెడీ
Chaari111 | రూటు మార్చిన వెన్నెల కిశోర్.. స్పై జోనర్ సినిమా Chaari111 లుక్ వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

