Hi Nanna Stories | ప్రతీ సీన్ వెనుక ఓ కథ ఉంటుంది.. ట్రెండింగ్‌లో నాని స్టిల్
Hi Nanna Stories | టాలీవుడ్ మోస్ట్ ప్రామిసింగ్ హీరోల్లో ఒకరు న్యాచురల్ స్టార్ నాని (Nani). ఈ స్టార్ యాక్టర్ ప్రస్తుతం హాయ్ నాన్న (Hi Nanna) సినిమా చేస్తున్నాడని తెలిసిందే. ఈ చిత్రాన్ని డిసెంబర్ 7న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో నాని టీం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది.
Hi Nanna Stories | టాలీవుడ్ మోస్ట్ ప్రామిసింగ్ హీరోల్లో ఒకరు న్యాచురల్ స్టార్ నాని (Nani). ఈ స్టార్ యాక్టర్ ప్రస్తుతం హాయ్ నాన్న (Hi Nanna).సినిమా చేస్తున్నాడని తెలిసిందే. తండ్రీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో నాని 30 (Nani 30)గా తెరకెక్కుతున్న ఈ మూవీకి శౌర్యువ్ (Shouryuv) (డెబ్యూ డైరెక్టర్) దర్శకత్వం వహిస్తున్నాడు. మృణాళ్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 7న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో నాని టీం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది.
#Hi Nanna Storiesతో బోటు షికారు చేస్తున్న స్టిల్‌ను షేర్ చేశాడు నాని. ప్రతీ సీన్ వెనుక ఓ కథ ఉంటుంది..అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఇప్పుడీ ఫొటో నెట్టింట హల్ చల్ చేస్తోంది. నాని మరోవైపు హాయ్ నాన్న విడుదల కాకముందే కొత్త సినిమా నాని 31 (Nani 31) అప్డేట్ కూడా ఇచ్చాడని తెలిసిందే. ఈ మూవీని వివేక్ ఆత్రేయ (Vivek Athreya) డైరెక్ట్ చేస్తున్నాడు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో టాలెంటెడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ ఎస్జే సూర్య విలన్‌గా నటిస్తున్నాడు.
హాయ్ నాన్న డిసెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే హాయ్ నాన్న నుంచి లాంఛ్ చేసిన పాటలు, టైటిల్ గ్లింప్స్, గ్లింప్స్ వీడియో సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. ఈ మూవీలో మృణాళ్ ఠాకూర్ యశ్న పాత్రలో నటిస్తోండగా.. బేబి కైరా ఖన్నా నాని కూతురుగా నటిస్తోంది. హాయ్ నాన్న నుంచి రిలీజ్ చేసిన హర్ట్ టచింగ్ ట్యూన్స్, పాటలు సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ చిత్రాన్ని వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి (CVM), డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల, మూర్తి కేఎస్ తెరకెక్కిస్తున్నారు.
ట్రెండింగ్‌లో నాని స్టిల్..
Behind Every Scene Lies a Story! 🤗#HiNannaStories ❤️
Natural🌟 @NameisNani @mrunalthakur @shouryuv @MyrakiaraKhanna @heshamabdulwahab @VyraEnts pic.twitter.com/cmPpi3Ppcq
— BA Raju’s Team (@baraju_SuperHit) November 14, 2023
హాయ్ నాన్న ప్రమోషన్స్..
You wouldn’t want to miss the sweet and candid talk between Natural 🌟 @NameIsNani and @Mrunal0801 🤗
Check out the promo and stay tuned for the Part 1 interview release tomorrow! ❤️🔥🤩#HiNanna Releasing Worldwide on DEC 7th, 2023 💥#HiNannaOnDec7th #HiPapaOnDec7th #HiPapa… pic.twitter.com/bYroMsGIyw— Vyra Entertainments (@VyraEnts) October 29, 2023
గాజు బొమ్మ ఫుల్ లిరికల్ సాంగ్..
సమయమా సాంగ్
హాయ్ నాన్న టైటిల్ గ్లింప్స్..
నాని 30 గ్లింప్స్ వీడియో..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం జడ్పీహెచ్ఎస్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Medical Services | వైద్య సేవలు, నిర్వహణ మెరుగ్గా ఉండాలి : కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
ATA bathukamma celebrations | ఆస్ట్రేలియా గడ్డపై అంగరంగ వైభవంగా.. 6 వేల మందితో మెల్బోర్న్ లో బతుకమ్మ వేడుకలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Suicide | పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
ట్రెండింగ్ వార్తలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!

