కొత్త చరిత్ర సృష్టించారు

భారత హాకీ జట్టు సరికొత్త చరిత్రను సృష్టించింది. 41 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఒలింపిక్స్ లో పతకాన్ని గెలుచుకొని యావత్‌దేశాన్ని ఆనందడోలికల్లో ముంచెత్తింది. జర్మనీతో గురువారం జరిగిన కాంస్య పోరులో మన్‌ప్రీత్‌సేన అద్భుత పోరాట పటిమతో విజేతగా నిలిచింది. ఉత్కంఠభరితంగా జరిగిన ఈ పోరులో అద్వితీయ విజయాన్ని సాధించిన భారత హాకీ జట్టుపై పలువురు సినీ ప్రముఖులు ప్రశంసల వర్షాన్ని కురిపించారు.
భారత టీమ్‌కు అభినందనలు. అకుంఠిత దీక్ష, ప్రతిభాపాటవాలతో దేశం గర్వించేలా చేశారు. అద్భుతమైన మ్యాచ్ ఇది
- షారుఖ్‌ఖాన్
కళ్లు చెదిరే ప్రదర్శన చేశారు. 41 ఏళ్ల తర్వాత పతకాన్ని గెలుచుకొని చరిత్రను తిరగరాశారు. భారత టీమ్‌కు ఇదొక పునర్వైభవంగా భావిస్తున్నా
-అక్షయ్‌కుమార్.
ఉత్సవాలు రెండింతలయ్యాయి. హాకీ బృందానికి, రెజ్లింగ్‌లో రజతాన్ని సాధించిన రవికుమార్ దహియాకు అభినందనలు. అద్భుత ప్రదర్శనతో దేశానికి గర్వంగా నిలిచారు - మహేష్‌బాబు
1980 తర్వాత తొలిసారి భారత హాకీ టీమ్ పతకం సాధించడం ఆనందంగా ఉంది. చారిత్రక విజయమిది. టీమ్ సభ్యులందరికి అభినందనలు -వెంకటేష్
సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ భారత్ అపూర్వ విజయాన్ని సొంతం చేసుకుంది. 41 ఏళ్ల తర్వాత దేశం కల ఫలించింది. భారత బృందానికి శుభాకాంక్షలు. -సాయిధరమ్‌తేజ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
LK Advani: మెరుగుపడిన ఆరోగ్యం.. ఆస్పత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
Asian Para Games: ఏషియన్ పారా గేమ్స్.. షూటర్ మోనాకు గోల్డ్, అవనికి సిల్వర్
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

