LK Advani: మెరుగుపడిన ఆరోగ్యం.. ఆస్పత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
LK Advani: బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ(LK Advani) ఆరోగ్యం మెరుగుపడింది. దీంతో ఆయన్ను ఢిల్లీలోని ఇంద్రప్రస్థ ఆస్పత్రి నుంచి సోమవారం డిశ్చార్జ్ చేశారు.
న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ(LK Advani) ఆరోగ్యం మెరుగుపడింది. దీంతో ఆయన్ను ఢిల్లీలోని ఇంద్రప్రస్థ ఆస్పత్రి నుంచి సోమవారం డిశ్చార్జ్ చేశారు. ఛాతి ఇన్ఫెక్షన్తో బాధపడుతున్ను ఆయన్ను అక్టోబర్ 16వ తేదీన ఆస్పత్రిలో చేర్పించారు. అక్టోబర్ 19వ తేదీన ఆస్పత్రి చేసిన ప్రకటన ఆధారంగా.. న్యూరాలజీ డాక్టర్ వినీత్ సూరీ పర్యవేక్షణలో అద్వానీ చికిత్స పొందారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
98 ఏళ్ల అద్వానీని శుక్రవారం రాత్రి 7.30 నిమిషాలకు ఆస్పత్రికి తీసుకెళ్లారు. పల్మోనరీ శాఖలో ఆయన్ను అడ్మిట్ చేశారు. డాక్టర్ల బృందం ఆయన్ను అబ్జర్వేషన్లో పెట్టారు. వైద్య పరీక్షలు చేశారు. ఇటీవల కాలంలో అద్వానీ తరుచూ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. వయసు రీత్యా ఆరోగ్య సమస్యలతో ఈ ఏడాది మే నెలలో అపోలో ఆస్పత్రిలో చేరారు. డిశ్చార్జ్ కావడానికి ముందు ఆయన కొన్ని రోజుల పాటు ఆస్పత్రిలో ఉన్నారు. డిసెంబర్ 2024లో ఇంద్రప్రస్థ అపోలో ఆస్పత్రిలోని ఐసీయూలో అడ్మిట్ అయ్యారు. న్యూరాలజిస్ట్ సమక్షంలో అప్పుడు ఆయన ట్రీట్మెంట్ జరిగింది. ఆ తర్వాత ఆయన ఆరోగ్యం నిలకడ కావడంతో డిశ్చార్జ్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ENE Repeat | ‘ఈఎన్ఈ రిపీట్’ అందరూ కలిసి ఎంజాయ్ చేసేలా ఉంటుంది.. ట్రైలర్ లాంచ్లో తరుణ్ భాస్కర్!
Pocket Rockets | నిహారిక కొణిదెల ‘పాకెట్ రాకెట్స్’ టీజర్ విడుదల.. డిసెంబర్ 11న థియేటర్లలో సందడి!
Air Pollution | నగరాల్లో తీవ్రమవుతున్న వాయు కాలుష్యం.. జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న నిపుణులు..
ఎంజీయూ హాస్టల్స్ డైరెక్టర్గా డా.జి లక్ష్మీప్రభ నియామకం
‘గొర్రెల కాపరులకు పింఛన్లు ఇవ్వాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

