శంకర్, లైకా మధ్య కుదరని సయోధ్య.. తేల్చాల్సిందేనంటున్న లైకా

ఒకరు దర్శక దిగ్గజం, మరొకరు ప్రముఖ నిర్మాణ సంస్థ. ఈ ఇద్దరి కాంబినేషన్లో భారతీయుడు 2 అనే సినిమా రూపొందుతుంది. 2018లో ఈ చిత్ర షూటింగ్ మొదలు పెట్టగా, అనివార్య కారణాల వలన ఆగిపోయింది. అయితే ఈ కారణాలనికి కారణం శంకర్ అని లైకా సంస్థ చెబుతుంటే తాను కాదే కానంటున్నాడు శంకర్. ఈ విషయం కోర్టు వరకు కూడా వెళ్లడంతో ఇద్దరిని కూర్చొని చర్చించుకోమని సలహా ఇచ్చింది.
కొద్ది రోజుల క్రితం దర్శకుడు శంకర్ తెలుగులో రామ్‌చరణ్ హీరోగా ఒకటి, హిందీలో రణబీర్‌సింగ్‌తో ఒక చిత్రాన్ని చేయడానికి సిద్ధమయ్యారు. మా నిర్మాణంలో రూపొందుతున్న చిత్రాన్ని పూర్తి చేయకుండా ఆ సినిమాలు ఎలా అనౌన్స్ చేస్తారని శంకర్‌పై కస్సు బుస్సుమంటుంది లైకా . అంతేకాదు ఇప్పటికే తెలుగు ఫిలిం ఛాంబర్‌కు, హిందీ ఫిలిం ఛాంబర్‌కు షూటింగ్ చేయనివ్వొద్దని లేఖలు కూడా రానినట్టు తెలుస్తుంది. ఈ విషయంలో వెనక్కు తగ్గేదే లేదని, ఏదో ఒకటి తేల్చుకుంటామని లైకా అంటుంది. చూడాలి మరి రానున్న రోజులలో ఈ వివాదం ఎలా సద్దమణుగుతుందో..!
ఇవి కూడా చదవండి..
ఆర్టీపీసీఆర్లో తేలకుంటే మరో టెస్టు
చేయని తప్పుకు శిక్ష.. 550 కోట్ల పరిహారం!
గుజరాత్లో భూకంపం
ఉస్మానాబాద్ జైలులో 133 మంది ఖైదీలకు కరోనా
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Indian 2
- kamal haasan
- lyca
RELATED ARTICLES
తాజా వార్తలు
Feel Good | ‘ఫీల్ గుడ్’ చిత్రం నుంచి ‘మమ్మా మియా’ పాట విడుదల!
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

