Mahesh babu | ‘నేనంత స్వార్థపరుడినేం కాదు..’ట్రైలర్ లాంఛ్‌లో నవ్వులు పూయించిన మహేశ్ బాబు
టాలీవుడ్ (Tollywood) యాక్టర్ అడివి శేష్ (Adivi Sesh) టైటిల్ రోల్ చేస్తున్న మేజర్ ట్రైలర్‌ను నేడు లాంఛింగ్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న స్టార్ హీరో మహేశ్ బాబు (Mahesh babu)..ప్రెస్ మీట్లో తనదైన స్టైల్లో స్పీచ్ ఇచ్చి అందరినీ నవ్వించాడు. ఈ చిత్రానికి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న స్టార్ హీరో మహేశ్ బాబు (Mahesh babu)..ప్రెస్ మీట్లో తనదైన స్టైల్లో స్పీచ్ ఇచ్చి అందరినీ నవ్వించాడు.
2018లో కార్యరూపం దాల్చి..కోవిడ్తోపాటుఎన్నో అడ్డంకులు ఎదుర్కొని ఫైనల్ గా నాలుగేళ్ల తర్వాత
ప్రేక్షకుల ముందుకు రాబోతుంది మేజర్ (Major) చిత్రం. 26/11 ముంబై ఉగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయిన మేజర్ సందీప్ ఉన్ని క్రిష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శశి కిరణ్ టిక్కా (Sashi Kiran Tikka) డైరెక్ట్ చేశాడు. టాలీవుడ్ (Tollywood) యాక్టర్ అడివి శేష్ (Adivi Sesh) టైటిల్ రోల్ చేస్తున్న మేజర్ ట్రైలర్‌ను నేడు లాంఛింగ్ చేసిన విషయం తెలిసిందే.
ఈ చిత్రానికి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న స్టార్ హీరో మహేశ్ బాబు (Mahesh babu)..ప్రెస్ మీట్లో తనదైన స్టైల్లో స్పీచ్ ఇచ్చి అందరినీ నవ్వించాడు.మేజర్ సినిమా నిర్మాణ బాధ్యతల గురించి మహేశ్ బాబు మాట్లాడుతూ..’ నేను నిజం చెప్పాలంటే మేజర్ టీంను అప్పడప్పుడు కలిసి సినిమా ఎలా జరుగుతుందని అడిగేవాడిని. నిజాయితీగా చెప్పాలంటే గ్రౌండ్ లెవల్లో నమ్రత నా కంటే ఎక్కువగా ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేసిందన్నాడు’ .
మేజర్ సినిమా చూసిన తర్వాత ఈ క్యారెక్టర్ నేనేమైనా చేసి ఉంటే బాగుండేది అనే ఆలోచన ఏమైనా వచ్చిందా అని ఓ రిపోర్డర్ అడగగ్గా..అలాంటిదేమి లేదన్నాడు మహేశ్ బాబు. ‘కొన్నికొన్ని సినిమాలు కొంతమందే చేయాలి. ఈ సినిమా శేష్ హృదయం నుంచి వచ్చింది. అలాంటివి మనం చూసినపుడు ఎంజాయ్ చేయాలి. నేనంత స్వార్థపరుడినేం కాదు..ఆరే ఇది మనం చేసి ఉంటే పోయేది అనుకోనని’ మహేశ్ అనగానే ఆడిటోరియం అంతా నవ్వులు, కేకలు, అరుపులతో దద్దరిల్లిపోయింది.
‘ నేను సినిమా చూసినపుడు ఓ ప్రేక్షకుడినే. సినిమా చూస్తున్నపుడు శేషునే ఈ సినిమా చేయగలిగే సరైన వ్యక్తి అని అనిపించింది. ఓ ప్రేక్షకుడిగా మేజర్ చూసి చాలా థ్రిల్ అయిపోయాను. నేనెపుడూ అలానే ఉంటాను. నా సినిమాలు నేనే చేయాలి..మిగతా సినిమాలు చూసినపుడు అలా ఎంజాయ్ చేయాలి. హిందీలో విడుదల విషయంలో ఎలాంటి సపోర్టు దొరికిందన్న ప్రశ్నకు సమాధానమిస్తూ..సల్మాన్ ఖాన్ సార్‌కు థ్యాంక్స్ చెప్పాలి. సల్మాన్ తో కనెక్ట్ అవ్వడానికి సయీ మంజ్రేకర్ సాధనంగా పనిచేశారు. ఇతర భాషల ప్రేక్షకులకు సినిమా చేరుకోవాలంటే పెద్ద స్టార్ల సపోర్డు తీసుకోవాలనేది శేషు ఆలోచననేనని మహేశ్ చెప్పుకొచ్చాడు.
మహేశ్ చిట్ చాట్‌పై ఓ లుక్కేయండి మరీ..
Read Also : Gargi first glimpse | సాయిపల్లవి బిహైండ్ ది సీన్స్..కొత్త సినిమా అప్ డేట్ వీడియో
Read Also : Sarkaru Vaari Paata Tickets | సర్కారు వారి పాట టికెట్ల ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి
Read Also : Faria Abdullah | క్రేజీ అప్డేట్.. ‘బిచ్చగాడు’ హీరోతో ‘జాతిరత్నాలు’ హీరోయిన్..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

