Anil Ravipudi | మహేశ్ కోసం కథ రెడీ చేస్తున్నా: అనిల్ రావిపూడి
డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) మహేశ్‌తో చేసిన సరిలేరు నీకెవ్వరు (Sarileru Neekevvaru) మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. మహేశ్ బాబు కెరీర్లో హయ్యెస్ట్ గ్రాసింగ్ ఫిలిమ్‌గా నిలిచింది.
తక్కువ టైంలోనే సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu)ను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు యువ దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). ఈ డైరెక్టర్ మహేశ్‌తో చేసిన సరిలేరు నీకెవ్వరు (Sarileru Neekevvaru) మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. మహేశ్ బాబు కెరీర్లో హయ్యెస్ట్ గ్రాసింగ్ ఫిలిమ్‌గా నిలిచింది. టైం కలిసొస్తే మరోసారి తాను మహేశ్ తో సినిమా చేస్తానని గతంలోనే అనిల్ రావిపూడి ప్రకటించిన విషయం తెలిసిందే. తన దగ్గర మహేశ్ కోసం కథ ఉందని చెప్తూ వస్తున్న అనిల్..తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దీని గురించి మరోసారి క్లారిటీ ఇచ్చాడు.
మహేశ్ సార్ రెడీ అయిన వెంటనే ఆయన మిషన్‌ను వీలైనంత త్వరగా మొదలు పెట్టే పని ప్రారంభిస్తా. సూపర్ స్టార్ కోసం స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నా. మహేశ్ బాబు తన ప్రస్తుత కమిట్ మెంట్స్ పూర్తి చేసిన తర్వాత కొత్త సినిమా మొదలుపెట్టేందుకు తాను సిద్దంగా ఉంటానని చెప్పుకొచ్చాడు. బాలకృష్ణ సార్ (Balakrishna)తో చేయబోయే అప్‌కమింగ్ సినిమా నా డ్రీమ్ ప్రాజెక్టు. సర్ ప్రైజ్ ఎలిమెంట్స్ తో డిఫరెంట్ జోనర్లో ఈ సినిమా ఉండబోతుందని అన్నాడు అనిల్.
అనిల్ రావిపూడి ప్రస్తుతం వెంకటేశ్, వరుణ్ తేజ్‌తో మల్టీ స్టారర్ సినిమా ఎఫ్ 3 చేస్తున్నాడు. తమన్నా, మెహరీన్ కౌర్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ ప్రాజెక్టు వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో చేస్తున్న ఎన్బీకే 107 సినిమా పూర్తయిన తర్వాత బాలకృష్ణ-అనిల్ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్టు టాక్.
Read Also : Acharya review | చిరంజీవి ‘ఆచార్య’ మూవీ రివ్యూ
Read Also : Hombale Films | కొత్త సినిమాతో కేజీఎఫ్ మేకర్స్ సర్ప్రైజ్..ఎంట్రీ లుక్ వైరల్
Read Also : Major Release date | మేజర్ కొత్త విడుదల తేదీ ఫైనల్..షేర్ చేసిన మహేశ్ బాబు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

