బిగ్ బాస్ షో చేయను: భూమిక
హిందీ బిగ్ బాస్ షో 15వ సీజన్ ను షురూ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అయితే బిగ్ బాస్ 15లో ప్రముఖ తెలుగు హీరోయిన్ భూమిక చావ్లా మెరువనుందని వార్తలు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే.

హిందీ బిగ్ బాస్ షో 15వ సీజన్ ను షురూ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అయితే బిగ్ బాస్ 15లో ప్రముఖ తెలుగు హీరోయిన్ భూమిక చావ్లా మెరువనుందని వార్తలు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై రియాక్ట్ అయింది భూమిక. ఇది ఫేక్ న్యూస్. నాకు బిగ్ బాస్ నుంచి ఆఫర్ రాలేదు. ఒకవేళ వచ్చినా నేను చేయను. సీజన్ 1,2,3 తోపాటు మరోసారి కూడా నాకు ఆఫర్ వచ్చినా కానీ నేను తిరస్కరించాను. ఈ సారి నా దగ్గరికైతే అలాంటి ఆఫర్ ఏం రాలేదు.
నేను ఓ పబ్లిక్ పర్సనాలిటి. కానీ బిగ్ బాస్ షోలో ప్రైవేట్ గా నా చుట్టూ 24/7 కెమెరాలుంటాయి. నాకు బిగ్ బాస్ చేయడం ఇష్టం లేదని చెప్పుకొచ్చింది భూమిక. ఈ సీనియర్ నటి ప్రస్తుతం తెలుగులో ఇదే మా కథ, పాగల్, హిందీలో మిషన్ మజ్ను చిత్రాల్లో నటిస్తోంది.
ఇవి కూడా చదవండి..
అప్పుడు మిస్సయిన ఛాన్స్ మళ్లీ వచ్చింది..!
హీరో సుశాంత్ సింగ్ ప్రియురాలికి బిగ్ బాస్ ఆఫర్
విరాటపర్వం పై పుకార్లు..డైరెక్టర్ వేణు క్లారిటీ..!
మెగాస్టార్‌కి తమ్ముడిగా మరో మెగా హీరో..!
‘నేషనల్ క్రష్’ గా కన్నడ సోయగం..!
పెండ్లి పీటలెక్కిన బాలీవుడ్ నటి యామీగౌతమ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

