RAPO20 | గూస్బంప్స్ తెప్పించేలా RAPO20 బుల్‌ఫైట్.. భారీ సెటప్..!
బోయపాటి శ్రీను (Boyapati Srinu), ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ (Ram Pothineni) కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా RAPO20 . ఈ చిత్రాన్ని అక్టోబర్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు తెలియజేశాడు రామ్. RAPO20కి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇప్పుడు ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.
టాలీవుడ్లో తొలిసారి మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu), ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ (Ram Pothineni) కాంబినేషన్ సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేసేందుకు రెడీ అవుతోన్న విషయం తెలిసిందే. RAPO20గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు తెలియజేశాడు రామ్. హీరో రామ్ దున్నపోతును పట్టుకున్న పోస్టర్ ఇప్పటికే నెట్టింట హల్ చల్ చేస్తోంది. అయితే దీనికి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇప్పుడు ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.
తాజా అప్డేట్ ప్రకారం ఈ స్టిల్ బుల్‌ఫైట్‌కు సంబంధించింది. యాక్షన్ లవర్స్‌కు గూస్ బంప్స్ తెప్పించేలా బుల్ ఫైట్ సీక్వెన్స్ ఉండబోతుందట. ఈ ఒక్క ఫైట్‌ను 11 రోజుల్లో చిత్రీకరించినట్టు ఇన్సైడ్ టాక్. ఈ యాక్షన్ ఎపిసోడ్ షూట్ కోసం భారీ లైట్లను వినియోగించగా.. వాటిని వెలిగించేందుకు 28 జనరేటర్లు వాడారట మేకర్స్. ఓ ప్రైవేట్ స్టూడియో ఇంత భారీ మొత్తంలో జనరేటర్లను అందించే సామర్థ్యం కలిగి ఉండటం కష్టమని భావించిన మేకర్స్.. బయటి నుంచి జనరేటర్లను తెప్పించారట. రామ్-ఊర్వశి రూటేలాపై వచ్చే స్పెషల్ సాంగ్‌కు కూడా ఇవే భారీ లైట్లను వినియోగించినట్టు టాక్.
బోయపాటి శ్రీను అండ్ టీం ఈ చిత్రానికి భారీ మొత్తంలో ఖర్చు పెడుతూ సిల్వర్ స్క్రీన్‌ను మరింత కలర్ఫుల్గా చేయబోతున్నారన్న వార్త ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఈ చిత్రానికి ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తుండగా.. సంతోష్ డీటేక్ డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ. పాన్ ఇండియా కథాంశంతో వస్తున్న ఈ చిత్రంలో తెలుగు, తమిళం, హిందీతోపాటు ఇతర ప్రాంతీయ భాషల్లో విడుదల కానుంది.
Read Also:
Ghantadi krishna | దర్శకుడిగా మారిన టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్.. వివరాలివే
Sai Pallavi | ముంబై ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్‌గా సాయిపల్లవి
Leo | స్పీడుమీదున్న విజయ్.. లియో కొత్త షెడ్యూల్ అప్డేట్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

