Prabhas | ఫ్లాప్స్ వచ్చినా తగ్గని క్రేజ్..పులికి ప్రభాస్ పేరు..!
బాహుబలి ప్రాంఛైజీ (Baahubali series) ల తర్వాత ఇంటర్నేషనల్ స్టార్ డమ్ సంపాదించాడు ప్రభాస్ (Prabhas). అయితే ఆ తర్వాత వచ్చిన సాహో, రాధేశ్యామ్ చిత్రాలు బాక్సాపీస్ వద్ద బోల్తా కొట్టినా..ప్రభాస్‌కు క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు.
ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులకు యంగ్ రెబల్ స్టార్..కానీ బాహుబలి తర్వాత ఇపుడు భారత ప్రేక్షకులకు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas). బాహుబలి ప్రాంఛైజీ (Baahubali series) ల తర్వాత ఇంటర్నేషనల్ స్టార్ డమ్ సంపాదించాడు. అయితే ఆ తర్వాత వచ్చిన సాహో, రాధేశ్యామ్ చిత్రాలు బాక్సాపీస్ వద్ద బోల్తా కొట్టినా..ప్రభాస్‌కు క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా బయటకు వచ్చిన ఓ అప్ డేట్ అందుకు నిదర్శనం.
హైదరాబాద్‌లోని నెహ్రూ జువాలాజికల్ పార్కు (Nehru Zoological Park Hyderabad)లోని రాయల్ బెంగాల్ టైగర్ (Prabhas)కు జూ అధికారులు ప్రభాస్ అనే పేరు పెట్టినట్టు టాలీవుడ్ సర్కిల్ టాక్. రాజసం ఉట్టిపడేలా కనిపించే రాయల్ బెంగాల్ టైగర్ (Royal Bengal Tiger) కు పేరు పెట్టి..ప్రభాస్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో మరోసారి చాటి చెప్పారు అధికారులు. ఈ క్రేజీ అప్ డేట్ చదివి ఫుల్ ఖుషీ అవుతున్నారు ప్రభాస్ అభిమానులు. ప్రస్తుతం ప్రభాస్ మోకాలి సర్జరీ కారణంగా ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు.
విశ్రాంతి తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో చేస్తున్న సలార్ సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నాడు. హైదరాబాద్‌లో సలార్ షెడ్యూల్ జరుగుతుంది. ప్రభాస్ ఖాతాలో బ్యాక్ టు సినిమాలున్నాయి. తానాజీ ఫేం ఓం రౌత్ డైరెక్షన్ ఆదిపురుష్, మహానటి ఫేం నాగ్ అశ్విన్‌తో ప్రాజెక్టు కే సినిమాలు చేస్తున్నాడు. దీంతోపాటు టాలీవుడ్ డైరెక్టర్ మారుతితో మరో సినిమా చేయబోతున్నాడు.
Read Also : Shraddha Srinath | జెర్సీ హీరోయిన్ పాన్ ఇండియా సినిమాకు టైటిల్ ఫిక్స్
Read Also : Radhika Sarathkumar | చిరంజీవితో రీ ఎంట్రీ ఇస్తున్న రాధిక..ఇంట్రెస్టింగ్ ట్వీట్
Read Also : SVP Promotions | సర్కారు వారి పాట ప్రమోషన్స్ షురూ చేసిన కీర్తిసురేశ్
Read Also : Anil Ravipudi | మహేశ్ కోసం కథ రెడీ చేస్తున్నా: అనిల్ రావిపూడి
Read Also : Acharya review | చిరంజీవి ‘ఆచార్య’ మూవీ రివ్యూ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

