Sai Pallavi No Gym | నో జిమ్ ఓన్లీ డ్యాన్స్ అంటున్న తమిళ సోయగం
దక్షిణాది ప్రేక్షకులను ఫిదా చేసిన హీరోయిన్ సాయిపల్లవి (Sai Pallavi). ఈ భామ హీరోయిన్ అయ్యే కంటే ముందు మంచి డ్యాన్సర్ అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

దక్షిణాది ప్రేక్షకులను ఫిదా చేసిన హీరోయిన్ సాయిపల్లవి (Sai Pallavi). ఈ భామ హీరోయిన్ అయ్యే కంటే ముందు మంచి డ్యాన్సర్ అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ తమిళ సోయగం తెలుగు హీరోయిన్ల కంటే చక్కగా డైలాగ్స్ చెప్తూ అందరినీ కట్టిపడేస్తుంది. ఫిదా, లవ్ స్టోరీ సినిమాల్లో ఆరణాల తెలుగు పిల్లగా కనిపించి మెస్మరైజ్ చేసింది సాయిపల్లవి. సాధారణంగా హీరోయిన్లంటే తరచూ జిమ్ (Sai Pallavi Gym) కు వెళ్లడం ఫిట్నెస్ టిప్స్ ఫాలో అవడం చేస్తుంటారని తెలిసిందే.
అయితే జిమ్‌కు వెళ్లని హీరోయిన్ ఎవరైనా ఉన్నారా..? అంటే అది సాయిపల్లవి అని చెప్పాల్సిందే. మరి హీరోయిన్ కదా..ఫిట్నెస్ మెయింటైన్ చేయకపోతే ఎలా అనే కదా మీ డౌటు. సాయిపల్లవి ఫిట్నెస్ రహస్యం ఒకటుంది. అదేంటో కాదు. డ్యాన్స్ (Dance). అవును. జిమ్‌లో చేసే వర్కవుట్స్ తో పోలిస్తే డ్యాన్స్ తో ఖర్చయ్యే కాలరీలు తక్కువేం కాదు. తనరోజూ వారి టైం టేబుల్లో ఎప్పుడైనా ఒత్తిడిగా ఫీలైనా, ఫిట్‌గా ఉండాలనుకున్నా డ్యాన్స్ చేస్తుందట సాయిపల్లవి.

షూటింగ్స్ విరామంలో తనను తాను ఫిట్‌గా ఉంచుకునేందుకు డ్యాన్స్ చేసేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంట. 30 నిమిషాలు వర్కవుట్స్ (workouts) చేయడం కన్నా డ్యాన్స్ చేస్తే సుమారు 400కాలరీలు ఖర్చవుతాయని నిపుణుల అంచనా. ఇలా డ్యాన్స్ చేయడం వల్ల తనలోని నెగెటివ్ వైబ్స్ ను దూరం పెడుతుంది సాయిపల్లవి.
మరో ఆసక్తికర విషయమేంటంటే సాయిపల్లవి శాఖాహారి. స్వచ్చమైన శాఖాహార భోజనానికి ఎక్కువ ఇష్టపడటం కూడా సాయిపల్లవి అందం వెనుకున్న రహస్యమని చెప్పక తప్పదు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Samantha art | సమంత పెయింటింగ్ ఆర్ట్ వీడియో వైరల్
RX100 Remake Trailer | ఆర్ఎక్స్ 100 రీమేక్ ట్రైలర్ అదిరింది..వీడియో
Neha Sharma | సెట్స్ లో విచిత్రంగా ప్రవర్తించారు..అప్పుడే తెలిసింది
Manchi Rojulochaie Title Song| సరదాగా ‘మంచి రోజులొచ్చాయి’ టైటిల్ సాంగ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- gym
- kollywood
- Sai Pallavi
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

