Martin Luther King | తెలుగు రాష్ట్రాలకు పెద్దగా పరిచయం అక్కర్లేని యాక్టర్ సంపూర్ణేశ్ బాబు (Sampoornesh Babu). ఈ క్రేజీ యాక్టర్ నటిస్తోన్న పొలిటికల్ సెటైరికల్ సినిమా మార్టిన్ లూథర్ కింగ్ (Martin Luther King). పూజా అపర్ణా కొల్లూరు ఈ సినిమాతో డైరెక్టర్‌గా డెబ్యూ ఇస్తోంది. మార్టిన్ లూథర్ కింగ్ అక్టోబర్ 27న గ్రాండ్‌గా విడుదల కానుంది ఈ నేపథ్యంలో సంపూ టీం ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది.
ఇప్పటికే ప్రమోషన్స్‌లో భాగంగా వైజాగ్, విజయవాడ, నెల్లూరు, కర్నూలులో ప్రీమియర్స్ వేయగా.. మంచి స్పందన వచ్చింది. తాజాగా వరంగల్ ప్రీమియర్ వంతు వచ్చేసింది. ఐదో రోజున ఏర్పాటు చేసిన వరంగల్ ప్రీమియర్ షోలో సంపూర్ణేశ్ బాబు, నరేశ్, శరణ్య ప్రదీప్, వెంకటేశ్ మహా అండ్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్ టీం సందడి చేసిన ఫొటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఓటు హక్కు ఉన్నవాళ్లే.. చిన్నపిల్లలు కూడా చూడాల్సిన సినిమా అని అన్నారు ప్రేక్షకులు. మార్టిన్ లూథర్ కింగ్ టైటిల్ అద్భుతంగా ఉందని, కరెక్ట్ టైంలో సినిమాను దించారని అంటున్నారు. నాయకుడిని ప్రశ్నించే లాగా.. మనల్ని మేల్కొలిపే లాగా సంపూర్ణేశ్ యాక్టింగ్ ఉందని చెబుతున్నారు.
ఈ మూవీలో వెంకటేశ్ మహా, నరేశ్, శరణ్య ప్రదీప్, ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీని YNOT Studios, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, వెంకటేశ్ మహా హోం బ్యానర్ మహాయణా మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. ఈ చిత్రానికి స్మరణ్ సాయి సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే లాంఛ్ చేసిన మార్టిన్ లూథర్ కింగ్ టీజర్లో సంపూర్ణేశ్ బాబు కంప్లీట్ డీగ్లామరైజ్డ్ రోల్లో కనిపిస్తూ.. సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నాడు.
DAY 5 : #Warangal Audience Reaction From The #MLKPremiereTour ! #MLKFromOct27
A @SVC_official Release@sampoornesh @ItsActorNaresh@PujaKolluru@sash041075 @chakdyn@mahaisnotanoun@StudiosYNot @RelianceEnt @Shibasishsarkar @Mahayana_MP @APIfilms @venupro pic.twitter.com/Sa33dr4m4D
— BA Raju’s Team (@baraju_SuperHit) October 15, 2023
ప్రీమియర్ షోలో మార్టిన్ లూథర్ కింగ్ టీం..
DAY 3 of the #MLKPremiereTour – #MartinLutherKing premiered in #Nellore yesterday ! ✨
Team is at #Kurnool today !@sampoornesh @ItsActorNaresh@PujaKolluru@sash041075 @chakdyn@mahaisnotanoun @SVC_official @venupro @StudiosYNot @RelianceEnt @Shibasishsarkar @Mahayana_MP pic.twitter.com/vesdUDEIr7
— AP International (@APIfilms) October 12, 2023
ప్రీమియర్స్‌లో మూవీ లవర్స్ సందడి ఇలా..
#NELLORE : DAY 3 of the #MLKPremiereTour – #MartinLutherKing premiered in #Nellore yesterday and watch the responses here ! ✨#MLKFromOct27
A @SVC_official Release@sampoornesh @ItsActorNaresh@PujaKolluru@sash041075 @chakdyn@mahaisnotanoun@StudiosYNot @RelianceEnt… pic.twitter.com/gWpR2SWvua
— Y Not Studios (@StudiosYNot) October 12, 2023
సర్ప్రైజ్ డెసిషన్..
#MartinLutherKing Pre-Release Premieres start today from Vishakhapatnam with the cast & crew. See you soon at your city !#MLKFromOct27@sampoornesh @ItsActorNaresh@PujaKolluru@sash041075 @chakdyn@mahaisnotanoun@StudiosYNot @RelianceEnt @venupro @Mahayana_MP @SVC_official pic.twitter.com/D1hzM1X2ui
— Ramesh Bala (@rameshlaus) October 9, 2023
మార్టిన్ లూథర్ కింగ్ టీజర్..
#MartinLutherKing Pre-Release Premieres start today from Vishakhapatnam with the cast & crew. See you soon at your city !#MLKFromOct27@sampoornesh @ItsActorNaresh@PujaKolluru@sash041075 @chakdyn@mahaisnotanoun@StudiosYNot @RelianceEnt @venupro @Mahayana_MP @SVC_official pic.twitter.com/D1hzM1X2ui
— Ramesh Bala (@rameshlaus) October 9, 2023
Twitter#MartinLutherKing Teaser From 11AM Tomorrow. Stay Tuned ! #MLKFromOct27
A @SVC_official Release@sampoornesh @ItsActorNaresh@PujaKolluru@sash041075 @chakdyn@mahaisnotanoun@StudiosYNot @RelianceEnt @Shibasishsarkar @Mahayana_MP @APIfilms @venupro pic.twitter.com/xIg53kemmN
— Sampoornesh Babu (@sampoornesh) October 1, 2023
#MartinLutherKing has been censored ‘U’ and releasing on October 27 in theatres ! #MLKFromOct27
A @SVC_official Release@sampoornesh @ItsActorNaresh@PujaKolluru@sash041075 @chakdyn@mahaisnotanoun@StudiosYNot @RelianceEnt @Shibasishsarkar @Mahayana_MP @APIfilms @venupro pic.twitter.com/2eo8B0zqoX
— Mahayana Motion Pictures (@Mahayana_MP) September 30, 2023