RRR Hindi collections | ఆర్ఆర్ఆర్ ఫస్ట్ వీకెండ్ హిందీ కలెక్షన్ల సంగతేంటి..!
ఆర్ఆర్ఆర్ (RRR) అన్ని భాషల్లో అంచనాలకు తగ్గట్టుగా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తాజాగా హిందీ వెర్షన్‌కు కలెక్షన్ల (RRR Hindi collections)కు సంబంధించిన ఆసక్తికర అప్డేట్ ఒకటి ఇపుడు బీటౌన్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.
ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఆర్ఆర్ఆర్ (RRR)కు మంచి టాక్‌తో బాక్సాపీస్‌ను షేక్ చేస్తూ ముందుకెళ్తుంది. అన్ని భాషల్లో అంచనాలకు తగ్గట్టుగా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తాజాగా హిందీ వెర్షన్‌కు కలెక్షన్ల (RRR Hindi collections)కు సంబంధించిన ఆసక్తికర అప్డేట్ ఒకటి ఇపుడు బీటౌన్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. అడ్వాన్స్ బుకింగ్ విషయంలో నెమ్మదిగా ఉన్నా..తొలి రోజు బాక్సాపీస్ వద్ద 19 కోట్లు రాబట్టింది. శనివారం రోజు ఆర్ఆర్ఆర్ రూ.24 కోట్లు విడుదల రాబట్టగా..ఆదివారం రూ.31కోట్లు కలెక్ట్ చేసినట్టు ట్రేడ్ పండితుల అంచనా.
తొలి మూడు రోజుల్లో ఆర్ఆర్ఆర్ ఇప్పటివరకు హిందీలో రూ.74 కోట్ల కలెక్షన్లను రాబట్టినట్టు ట్రేడ్ సర్కిల్ టాక్. సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి ప్రమోషన్స్, సాంగ్స్, టీజర్, ట్రైలర్..ఇలా ప్రతీ రషెస్ ఆర్ఆర్ఆర్పై క్రేజ్‌ను రోజురోజుకీ పెంచడం కలెక్షన్లను రాబట్టడంలో బాగా కలిసొచ్చిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే బాహుబలితో పోలిస్తే ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్లు తక్కువే..కాగా మరి రానున్న రోజుల్లో ఎలాంటి వసూళ్లు రాబడుతుందనేది వేచి చూడాలి.
Read Also : Chiranjeevi | రాంచరణ్‌కు అలా విషెస్ చెప్పడం వింతగా ఉంది: ట్విటర్లో చిరంజీవి
పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్లో టాలీవుడ్ స్టార్ హీరోలు రాంచరణ్ (Ram Charan) అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించగా.. కొమ్రంభీం పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) నటించాడు. బాలీవుడ్ హీరోయిన్ అలియాభట్ సీత రోల్లో కనిపించగా..కోలీవుడ్ నటుడు సముద్రఖని, బాలీవుడ్ నటులు అజయ్ దేవ్గన్, శ్రియా శరణ్ కీలకపాత్రలు పోషించారు.
Read Also : Naga Chaitanya | చైతూ నెక్ట్స్ సినిమా చేసేది ఈ డైరెక్టర్‌తోనే..!
Read Also : Shobu Yarlagadda | ఆర్ఆర్ఆర్ రికార్డ్స్ పై బాహుబలి నిర్మాత ఇంట్రెస్టింగ్ ట్వీట్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

