Chiranjeevi | రాంచరణ్‌కు అలా విషెస్ చెప్పడం వింతగా ఉంది: ట్విటర్లో చిరంజీవి
రాంచరణ్ (Ram Charan)కుకోస్టార్లు, ఫ్రెండ్స్, సన్నిహితులు, కుటుంబసభ్యులు, అభిమానుల నుంచి పెద్ద ఎత్తున బర్త్ డే శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఓ ప్రముఖ వ్యక్తి నుంచి స్పెషల్ విషెస్ అందాయి.
టాలీవుడ్ స్టార్ హీరో రాంచరణ్ నేడు గ్రాండ్‌గా పుట్టినరోజు (Ram Charan birthday) వేడుకలను జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా కోస్టార్లు, ఫ్రెండ్స్, సన్నిహితులు, కుటుంబసభ్యులు, అభిమానుల నుంచి పెద్ద ఎత్తున బర్త్ డే శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. చరణ్ (Ram Charan)కు ఓ ప్రముఖ వ్యక్తి నుంచి స్పెషల్ విషెస్ అందాయి. ఇంతకీ ఆ ప్రముఖ వ్యక్తి ఎవరో ఊహించారా..? ఇంకెవరో కాదు రాంచరణ్ తండ్రి, మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi).
తన కొడుకుకు కొత్తగా విషెస్ చెప్తూ చిరు చేసిన ట్వీట్ ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. రాంచరణ్‌కు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు (Birthday Wishes) చెప్పటం నాకు వింతగా అనిపిస్తుంది. అయితే ఈ సందర్భంలో ఓ స్టిల్ ఒకటి షేర్ చేస్తే అభిమానులు ఆనందిస్తారనిపించింది. చరణ్ ఓ కొడుకుగా నన్ను గర్వపడేలా చేశాడు..హ్యాపీ బర్త్ డే రాంచరణ్ అంటూ హ్యాష్ ట్యాగ్ జోడించాడు. ఓ సినిమా షూటింగ్ టైంలో చరణ్‌ను (చిన్నపుడు) ఒడిలో కూర్చోబెట్టుకున్న స్టిల్‌తోపాటు ప్రస్తుతం నటిస్తోన్న ఆచార్య చిత్రంలోని ఫొటోను పక్కపక్కనే పెట్టి తీసిన ఫొటోను చిరు పోస్ట్ చేశాడు.
Read Also : Upasana RRR benefit show | ‘అల్లూరి’ని చూసి గాల్లోకి పేపర్లు ఎగరేసిన ఉపాసన..వీడియో వైరల్
రాంచరణ్ కి సోషల్ మీడియా ద్వారా Birthday Wishes చెప్పటం నాకు వింతగా అనిపిస్తుంది.
అయితే ఈ occasion లో @AlwaysRamCharan పిక్ ఒకటి
షేర్ చేస్తే అభిమానులు ఆనందిస్తారనిపించింది. కొడుకుగా He makes me proud and he is my pride. #HBDRamcharan pic.twitter.com/asyDUDoP6H— Chiranjeevi Konidela (@KChiruTweets) March 27, 2022
చిరంజీవి ట్వీట్ ఇపుడు ఆన్లైన్లో హల్ చల్ చేస్తుంది. మగధీర చిత్రంలో తొలిసారి సిల్వర్ స్క్రీన్‌పై మెరిశారు ఈ తండ్రీ కొడుకులు. చాలా కాలం తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్యలో ఫుల్ లెంగ్త్ కీ రోల్లో కనిపించబోతున్నాడు రాంచరణ్. ఇప్పటికే పుట్టినరోజుల సందర్భంగా చరణ్ పోస్టర్ ఒకటి రిలీజ్ చేయగా..నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.
Read Also : Naga Chaitanya | చైతూ నెక్ట్స్ సినిమా చేసేది ఈ డైరెక్టర్‌తోనే..!
Read Also : Shobu Yarlagadda | ఆర్ఆర్ఆర్ రికార్డ్స్ పై బాహుబలి నిర్మాత ఇంట్రెస్టింగ్ ట్వీట్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

