Bangarraju | బంగార్రాజు ఐదు రోజుల కలెక్షన్స్ ఇవీ..

Bangarraju five days collections | టాలీవుడ్ మన్మథుడు నాగార్జున, యువ సామ్రాట్ నాగ చైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం బంగార్రాజు. కృతి శెట్టి, రమ్యకృష్ణ హీరోయిన్లు గా నటించిన ఈ చిత్రానికి కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహించాడు. అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ సంస్థలు కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. 2016 లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సోగ్డాడే చిన్ని నాయిన చిత్రానికి సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కనుండటంతో ప్రేక్షకులలో మంచి అంచనాలే నెలకొన్నాయి. ఇక చిత్ర బృందం విడుదల చేసిన టీజర్, ట్రైలర్, పాటలు ప్రేక్షకులను అలరించాయి. సంక్రాంతి కానుకగా ఈ నెల 14న విడుదలైన ఈ చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ పోటీగా పెద్ద సినిమాలు ఏమీ లేకపోవడంతో మంచి కలెక్షన్లను రాబట్టాయి. ఇక ఈ చిత్రానికి వచ్చిన 5 రోజుల కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి.
నైజాం : 7.50 కోట్లు
సీడెడ్ : 6.40 కోట్లు
ఉత్తరాంధ్ర : 3.90 కోట్లు
ఈస్ట్ : 2.90 కోట్లు
వెస్ట్ : 3.30 కోట్లు
గుంటూరు : 2.43 కోట్లు
కృష్ణ : 1.88 కోట్లు
నెల్లూరు : 1.60 కోట్లు
ఏపీ+తెలంగాణ : 29.91 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా : 1.57 కోట్లు
ఓవర్సీస్ : 1.32 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ : 32.80 కోట్లు
రూ. 39 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన బంగార్రాజు చిత్రం ఐదు రోజులకు రూ.32.80 కోట్ల కలెక్షన్లను సాధించింది. మరో 6.20 కోట్ల కలెక్షన్లను ఈ చిత్రం సాధిస్తే క్లిన్ హిట్ గా నిలుస్తుంది. ఈ చిత్రం నాగార్జున, నాగ చైతన్య కెరీర్ లోనే మంచి ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా బంగార్రాజు నిలిచింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
ఇవి కూడా చదవండి..
అందుకే విడాకులు తీసుకున్నాం.. సమంతతో విడాకులపై తొలిసారి స్పందించిన చైతూ – వీడియో
హాట్రిక్ కొట్టిన బేబమ్మ.. గోల్డెన్ లెగ్ అయిపోయిన కృతి శెట్టి..
nitish bharadwaj | ఇండస్ట్రీలో మరో విడాకులు.. భార్యకు దూరమైన బుల్లితెర కృష్ణుడు..
కృతిశెట్టికి నచ్చిన హీరో ఎవరు? బేబమ్మకు లెటర్ రాసిన స్టార్ హీరో ఎవరంటే..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

