Maheshbabu | సర్కారు వారి పాటకు మహేష్‌బాబు పారితోషికం తెలుసా?
బాహుబలి (Bahubali) చిత్రంతో తెలుగు సినిమా మార్కెట్ స్థాయి, వసూళ్లు పెరగటంతో కథానాయకులు, నాయికలు, దర్శకుల పారితోషికాలు చుక్కలనంటుతున్నాయి.
By Maduri Mattaiah

బాహుబలి (Bahubali) చిత్రంతో తెలుగు సినిమా మార్కెట్ స్థాయి, వసూళ్లు పెరగటంతో కథానాయకులు, నాయికలు, దర్శకుల పారితోషికాలు చుక్కలనంటుతున్నాయి. తెలుగు సినిమాకు ఇతర భాషల్లో కూడా డిమాండ్ రావడంతో నిర్మాతలు కూడా స్టార్ హీరోలు కోరినంత పారితోషికాన్ని సమర్పిస్తున్నారు. బాహుబలి చిత్రం తరువాత ప్రభాస్ (Prabhas) సినిమాకు దాదాపు 75 కోట్ల పారితోషికం అందుకుంటున్నాడని తెలిసింది. ఇక ఆ తరువాత తెలుగులో వకీల్‌సాబ్ చిత్రానికి రూ.50 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నాడు పవన్‌కల్యాణ్.
తాజాగా ఇదే వరుసలో సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) చిత్రం కోసం మహేష్‌బాబు (Maheshbabu) రూ.50 కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి అనిల్ సుంకర నిర్మిస్తున్న సర్కారు వారి పాట చిత్రంలో మహేష్‌బాబు తన సొంత సంస్థ ఎమ్బీ మూవీస్ కూడా నిర్మాణంలో పాలుపంచుకుంటుంది. తన పారితోషికాన్ని పెట్టుబడిగా పెట్టి సినిమా లాభాల్లో కూడా మహేష్ వాటా తీసుకోవడం కొసమెరుపు.
ఇవి కూడా చదవండి..
Raviteja Heroines | హీరోయిన్ల సాయం తీసుకుంటున్న రవితేజ
Shalini Pandey | అనుకోకుండా బాలీవుడ్ అవకాశం : షాలినీ పాండే
Tamannaah Bhatia| తన ఆరోగ్య సమస్యను దాచి పెట్టిన తమన్నా..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్‌పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

