పెళ్లి సందD ముందు అంత భారీ లక్ష్యమా.. శ్రీకాంత్ తనయుడు తట్టుకుంటాడా..?

PelliSandaD pre release business | శ్రీకాంత్ కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా పెళ్లి సందడి. ఈ సినిమా వచ్చి పాతికేళ్లు అయిపోయింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత అదే పేరుతో మరో సినిమా వస్తుంది. యాదృశ్చికంగా ఇందులో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించాడు. అప్పుడు తండ్రి కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా సీక్వెల్‌తోనే ఇప్పుడు ఈయన కూడా లాంఛ్ అవుతున్నాడు. నిర్మల కాన్వెంట్ సినిమాతోనే ఎంట్రీ ఇచ్చినా కూడా అది సరదాగా చేసిన సినిమానే. ఇప్పుడు పూర్తిస్థాయిలో లాంఛ్ అవుతున్నాడు రోషన్. దీనిపై అంచనాలు కూడా బాగానే ఉన్నాయి. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో ఈ సినిమా వస్తుంది. గౌరీ రోనంకీ దర్శకురాలు. ట్రైలర్స్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కచ్చితంగా సినిమా బాగుంటే కలెక్షన్స్ కూడా పండగ సీజన్ కాబట్టి బాగానే వచ్చే ఛాన్స్ ఉంది. రోషన్ ముందు భారీ టార్గెట్ ఫిక్స్ చేశారు. మరి ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో చూద్దాం..

నైజాం: 1.92 కోట్లు
సీడెడ్: 1.27 కోట్లు
ఉత్తరాంధ్ర: 1.45 కోట్లు
ఈస్ట్ + వెస్ట్: 0.87 కోట్లు
గుంటూరు + కృష్ణా: 0.94 కోట్లు
నెల్లూరు: 0.35 కోట్లు
ఏపీ + తెలంగాణ: 6.80 కోట్లు షేర్
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్: 0.35 కోట్లు
వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్: 7.15 కోట్లు షేర్
పెళ్ళి సందD చిత్రానికి రూ.7.15 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. శ్రీకాంత్ తనయుడు రోషన్ కు ఇది నిజంగా ఎక్కువ బిజినెస్. కాకపోతే రాఘవేంద్రరావు ఉన్నాడు కాబట్టి ఈ చిత్రంపై అంచనాలు బాగానే ఉన్నాయి. పెళ్లి సందD సినిమా బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.7.30 కోట్ల వరకు షేర్ వసూలు చేయాలి. నిర్మల కాన్వెంట్ సినిమాతో రోషన్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. నాలుగేళ్లకు పైగానే గ్యాప్ తీసుకుని ఇప్పుడు రెండో సినిమాతో వస్తున్నాడు. మరి ఇదేం చేస్తుందో చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Pelli sandadi | అందులోనే కిక్ ఉంటుంది
శ్రీకాంత్ కొడుకు మాస్ హీరో అయ్యేలా ఉన్నాడుగా..!
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ప్రీ రిలీజ్ బిజినెస్.. అఖిల్ టార్గెట్ అదుర్స్..
రజినీకాంత్ అన్నాత్తే టీజర్ విడుదల.. ఊరమాస్ అంతే..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

