Golmaal 5 | గోల్మాల్ 5 టీం బైకును చూశారా..? ఈ సారి రైడ్ ఎలా ఉండబోతుందంటే..?
Golmaal 5 | షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన తాజా వార్తను షేర్ చేశాడు అజయ్‌దేవ్‌గన్. ప్రస్తుతం గోల్మాల్ 5 టీం ఊటీలో ఉంది. ఈ సారి రైడ్ పెద్దగా ఉండబోతుంది.. వినోదం కూడా రెట్టింపు ఉండనుందని ట్వీట్ చేశాడు
Golmaal 5 | బాలీవుడ్ క్రేజీప్రాంచైజీల్లో టాప్‌లో ఉంటుంది గోల్మాల్. తాజాగా ఈ ప్రాంచైజీలో గోల్మాల్ 5 వస్తున్న విషయం తెలిసిందే. రోహిత్ శెట్టి డైరెక్షన్లో వస్తోన్న గోల్మాల్5లో బాలీవుడ్ యాక్టర్లుఅక్షయ్ కుమార్, అజయ్ దేవ్గన్, అర్షద్ వర్షీ, తుషార్ కపూర్, సంజయ్ మిశ్రా, వ్రజేశ్ హిజ్రీ, ముఖేశ్ తివారీ, శ్రేయాస్ తల్పడే, జానీ లివర్ కీలక పాత్రలో నటిస్తున్నారు. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన తాజా వార్తను షేర్ చేశాడు అజయ్‌దేవ్‌గన్. ప్రస్తుతం గోల్మాల్ 5 టీం ఊటీలో ఉంది.
ఊటీ షెడ్యూల్లో అజయ్ దేవ్గన్ అండ్ టీం స్పెషల్ గా డిజైన్ చేసిన బైకుపై కూర్చుని కెమెరాకు ఫోజులిచ్చారు. ఈ సారి రైడ్ పెద్దగా ఉండబోతుంది.. వినోదం కూడా రెట్టింపు ఉండనుందని ట్వీట్ చేశాడు అజయ్ దేవ్గన్. గోల్ మాల్ 5తో మరోసారి ఫన్ రైడ్‌ను ప్రేక్షకులకు అందించబోతున్నట్టు తాజా స్టిల్స్ హింట్ ఇచ్చేస్తున్నాయి. ఈ చిత్రాన్ని డిసెంబర్ 31న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మేకర్స్ నుంచి రిలీజ్ డేట్‌పై క్లారిటీ రావాల్సి ఉంది.
బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీ ‘గోల్మాల్ 5’లో అక్షయ్ కుమార్ నటించబోతున్నట్లు సమాచారం. అయితే ఇందులో అక్షయ్ ఇందులో హీరోగా కాకుండా ఒక పవర్ ఫుల్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడట. సాధారణంగా అక్షయ్ కుమార్ అంటే కామెడీ, యాక్షన్ రోల్స్‌కు కేరాఫ్ అడ్రస్, కానీ రోహిత్ శెట్టి రూపొందించే ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ ‘గోల్మాల్’లో ఆయన విలనిజం పండించబోతున్నట్లు తెలుస్తుంది. అజయ్ దేవగన్, అర్షద్ వార్సీ, తుషార్ కపూర్ వంటి గోల్మాల్గ్యాంగ్కు అక్షయ్ తన విలనిజంతో ఎలా చుక్కలు చూపిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Iss baar sawaari badi hai, aur entertainment usse bhi zyada bada hoga 🥳#Golmaal5 Ooty schedule with the boys 😎#RohitShetty @RSPicturez pic.twitter.com/JQhMmqSBJ9
— Ajay Devgn (@ajaydevgn) April 27, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
Ranabaali | ట్రైలర్‌కి డుమ్మా కొట్టిన రష్మిక .. ప్రీ రిలీజ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండతో కలిసి సందడి
Supreme Court: సుప్రీంకోర్టును రాజకీయాల్లోకి లాగొద్దు: సీజేఐ సూర్యకాంత్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

