Miss Shetty Mr Polishetty | జాతిరత్నాలు హీరో నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) నటిస్తోన్న తాజా చిత్రం Miss శెట్టి మిస్టర్ Polishetty (Miss Shetty Mr Polishetty). అనుష్కా శెట్టి (Anushka shetty) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లతోపాటు నో నో నో సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఈ చిత్రం నుంచి కొత్త సాంగ్ అప్డేట్ అందించారు మేకర్స్. మిస్టర్ పొలిశెట్టి గుడ్ అండ్ బ్యాడ్ స్టోరీని వీక్షించేందుకు రెడీగా ఉండండి.
హథవిది లిరికల్ వీడియో సాంగ్‌ను రేపు ఉదయం 11 గంటలకు లాంఛ్ చేయబోతున్నాం. వన్ అండ్ ఓన్లీ ధనుష్ సార్ ఈ పాటను పాడారు.. అంటూ అప్డేట్ అందించారు. నవీన్ పొలిశెట్టి బ్రిడ్జి రేలింగ్‌పై కూర్చొని.. సెల్ఫీ దిగుతున్న లుక్ ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మహేశ్ బాబు పీ దర్శకత్వం వహిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నవీన్ పొలిశెట్టి 20 ఏండ్ల యువకుడి పాత్రలో కనిపించనుండగా.. 40 ఏండ్ల మహిళగా అనుష్క నటించనుంది.
అనుష్క శెట్టిలోని శెట్టికి మిస్.. నవీన్ పొలిశెట్టిలోని పొలిశెట్టికి మిస్టర్ యాడ్ చేసి టైటిల్ ఫిక్స్ చేసి.. తొలి స్టెప్‌లో సినిమాపై క్యూరియాసిటీని పెంచేశారు మేకర్స్. భిన్న నేపథ్యం ఉన్న సోలో లైఫ్ లీడ్ చేస్తున్న మిస్టర్ పొలిశెట్టి, మిస్ పొలిశెట్టి మధ్య పరిచయం ఎలా ఏర్పడింది. వారిద్దరి మధ్య ఎలాంటి ట్రాక్ నడిచిందనేది ఫన్ యాంగిల్లో చూపించబోతున్నట్టు ఇప్పటివరకు వచ్చిన రషెస్‌తో తెలిసిపోతుంది.
ఇప్పటికే లాంఛ్ చేసిన ఫస్ట్ లుక్‌లో అనుష్క హ్యాపీ సింగిల్ పుస్తకాన్ని చేతిలో పట్టుకొని.. ఊహల్లో విహరిస్తున్నట్టు కనిపిస్తుంటే.. మరోవైపు నవీన్ పొలిశెట్టి గోడపై కూర్చొని హ్యాపీ మూడ్‌లో కనిపిస్తున్నాడు. మొత్తానికి సింగిల్స్ గా ఉన్న ఈ ఇద్దరి మధ్య ఎలాంటి ట్రాక్ ఉండబోతుందనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది.
Get ready to witness the sad – bad story of our Mr.Polishetty 🥹#Hathavidi Lyrical video from #MissShettyMrPolishetty Releasing tomorrow @ 11AM 🎶
Sung by one and only @dhanuskraja sir 🤩@naveenpolishety @filmymahesh @radhanmusic @ramjowrites #NiravShah #RajeevanNambiar… pic.twitter.com/pCZSNuDSz8
— Anushka Shetty (@MsAnushkaShetty) May 30, 2023
Introducing our most favourite combo; #MissShettyMrPolishetty to you all🤩
Get ready for a Rollercoaster ride of Entertainment this Summer@MsAnushkaShetty @NaveenPolishety @filmymahesh @radhanmusic #NiravShah #RajeevanNambiar #KotagiriVenkateswararao @UV_Creations @adityamusic pic.twitter.com/mkG8bWrMnz
— UV Creations (@UV_Creations) March 1, 2023
Presenting the first look of our film #MissShettyMrPolishetty 😊It’s been a while since I have seen u guys, only because we were working to bring u the best possible entertainment in theatres. Looking forward to the madness again in theatres this Summer 2023. Love you guys ❤️ pic.twitter.com/KzRS2ButSn
— Naveen Polishetty (@NaveenPolishety) March 1, 2023
నోనోనో లిరికల్ సాంగ్..