Oscar Missing | పూజ కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘ఓస్కార్ మిస్సింగ్’!
Oscar Missing | శ్రీమతి మాత రాజేశ్వరి సమర్పణలో భూమాత ఆర్ట్స్ పతాకంపై పసుపులేటి రాధాకృష్ణ, శివాని జంటగా చంద్రమౌళి పి.జి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఓస్కార్ మిస్సింగ్'.
Oscar Missing | శ్రీమతి మాత రాజేశ్వరి సమర్పణలో భూమాత ఆర్ట్స్ పతాకంపై పసుపులేటి రాధాకృష్ణ, శివాని జంటగా చంద్రమౌళి పి.జి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఓస్కార్ మిస్సింగ్’. పవన్ మాత, నితిన్ మాత నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమా పూజ కార్యక్రమాలతో అత్యంత వైభవంగా ప్రారంభమైంది.
ఈ చిత్ర ప్రారంభోత్సవ వేడుక సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, ఈ సినిమా మంచి కామెడీ ఎంటర్టైనర్గా ప్రేక్షకులను అలరిస్తుందని తెలిపారు. ఇందులో కొన్ని నిజ జీవిత పాత్రలు కూడా చోటుచేసుకుంటాయని, సినిమా ఆద్యంతం హాస్యభరితంగా ప్రేక్షకులను నవ్వించడమే ధ్యేయంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు చిత్ర దర్శక నిర్మాతలు వెల్లడించారు. ఈ సినిమా షూటింగ్‌ను రెండు షెడ్యూల్స్‌లో పూర్తి చేసి, డిసెంబర్ చివరి నాటికి షూటింగ్ ముగించుకుని వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రంలో అలీ, చిత్రం శ్రీను, బిత్తిరి సత్తి, జబర్దస్త్ ఫణి, రాము, దుర్గారావు, శోభ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

