Andaala Raasi Song | స్టైలిష్‌గా గోపీచంద్ డ్యాన్స్..’అందాల రాశి’ లిరికల్ సాంగ్
గోపిచంద్ 29వ సినిమాగా వస్తున్న పక్కా కమర్షియల్ (Pakka commercial)లో కోలీవుడ్ భామ రాశీ ఖన్నా హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా ఈ మూవీ నుంచి అందాల రాశి (Andaala Raasi Song) లిరికల్ వీడియో సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ (Gopichand), టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి(maruthi) కాంబోలో వస్తున్న ప్రాజెక్టు పక్కా కమర్షియల్ (Pakka commercial). గోపిచంద్ 29వ సినిమాగా వస్తున్న ఈ చిత్రంలో కోలీవుడ్ భామ రాశీ ఖన్నా హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా ఈ మూవీ నుంచి అందాల రాశి (Andaala Raasi Song) లిరికల్ వీడియో సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ‘అందాల రాశీ..మేకప్ ఏసి నాకోసమొచ్చావే..స్వర్గంలో కేసే నా మీదేసి..భూమ్మీద మూసావే..’ అంటూ సాగుతున్న ఈ పాట మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకునేలా ఉంది.
గోపీచంద్ ఈ సారి చాలా కొత్తగా స్టైలిష్‌లో కనిపిస్తూ..డ్యాన్స్ ఇరగదీయబోతున్నట్టు లేటెస్ట్ సాంగ్‌తో తెలిసిపోతుంది. జేక్స్ బిజోయ్ కంపోజ్ చేసిన ఈ పాటను కృష్ణకాంత్ రాశారు. సాయిచరణ్ భాస్కరుణి, రమ్య బెహెరా పాడారు. గీతాఆర్ట్స్ 2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై బన్నీవాసు (Bunny Vasu), వీ వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మిస్తున్నారు.
కామెడీ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో సత్యరాజ్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్, సప్తగిరి, సాయికృష్ణ, రమణారెడ్డి కీ రోల్స్ లో నటిస్తున్నారు. పక్కా కమర్షియల్ జులై 1 2022న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
Read Also : Chiranjeevi | సింగర్ కేకే లేరనే వార్తతో గుండె పగిలింది..చిరంజీవి ట్వీట్
Read Also : Gun Salute To KK | సైనిక లాంఛనాలతో కేకే పార్థీవదేహానికి నివాళులు..వీడియో
Read Also : Tharun Bhascker | విజయ్, నేను గల్లీలల్ల తిరుగుతుండే : తరుణ్ భాస్కర్
Read Also : Ranbir Kapoor | వైజాగ్‌లో ‘బ్రహ్మాస్త్ర’ ప్రమోషన్స్..రణ్ బీర్‌కు ఘనస్వాగతం.వీడియో
Read Also : Anand Mahindra | సర్కారు వారి పాట చూసేందుకు న్యూజెర్సీకి వెళతా..ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

