మహా యోధుని వీరగాధ
హీరో గోపీచంద్ ఓ ప్రెస్టీజియస్ హిస్టారికల్ యాక్షన్ ఎంటర్టైనర్లో నటిస్తున్నారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రానికి సంకల్పరెడ్డి దర్శకుడు. శ్రీనివాస్ చిట్టూరి నిర్మాత. గోపీచంద్ 33వ సినిమాగా ఇది రానున్నది.
హీరో గోపీచంద్ ఓ ప్రెస్టీజియస్ హిస్టారికల్ యాక్షన్ ఎంటర్టైనర్లో నటిస్తున్నారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రానికి సంకల్పరెడ్డి దర్శకుడు. శ్రీనివాస్ చిట్టూరి నిర్మాత. గోపీచంద్ 33వ సినిమాగా ఇది రానున్నది. 55రోజుల్లో ఇప్పటికే నాలుగు షెడ్యూల్స్‌ని పూర్తి చేశామని, ప్రస్తుతం గోపీచంద్‌తోపాటు ప్రధాన తారాగణంపై వెంకట్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఓ భారీ ఇంటర్వెల్ యాక్షన్ స్పీక్వెన్స్ షూట్ చేస్తున్నామని, ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకు మెయిన్ హైలైట్‌గా నిలుస్తుందని మేకర్స్ తెలిపారు.
దేశచరిత్రలోని ప్రముఖమైన అధ్యాయాన్ని ఈ సినిమా ద్వారా వెండితెరపైకి తెస్తున్నామని, ఇందులో గోపీచంద్ మహాయోధునిగా కనిపిస్తారని, అద్భుతమైన ఎమోషన్స్‌తోపాటు, విజువల్ గ్రాండియర్‌తో ప్రేక్షకులకు వినూత్న అనుభూతిని ఈ సినిమా అందిస్తుందని, గోపీచంద్ కెరీర్లో మైలురాయిగా సినిమా నిలుస్తుందని మేకర్స్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సౌందర్ రాజన్, సంగీతం: అనుదీప్ దేవ్, సమర్పణ: పవన్‌కుమార్, నిర్మాణం: శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
WPL 2027 | ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ డీల్.. మహిళా పేసర్‌కు రూ.10 లక్షలు..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

