God Father | ‘ఆచార్య’ ఫలితంతో భారీగా తగ్గిన ‘గాడ్‌ఫాదర్’ టిక్కెట్ ధరలు..!
God Father Movie Tickets | ‘ఆచార్య’ వంటి భారీ ఫేయిల్యూర్ తర్వాత ‘గాడ్‌ఫాదర్’తో చిరు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మేకర్స్ రిలీజ్ చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్ నుండి ఇటీవలే విడుదలైన ట్రైలర్ వరకు ప్రతీది సినిమాపై అంతకంతకు అంచనాలను పెంచుతూనే ఉన్నాయి.
God Father Movie Tickets | ‘ఆచార్య’ వంటి భారీ ఫేయిల్యూర్ తర్వాత ‘గాడ్‌ఫాదర్’తో చిరు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మేకర్స్ రిలీజ్ చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్ నుండి ఇటీవలే విడుదలైన ట్రైలర్ వరకు ప్రతీది సినిమాపై అంతకంతకు అంచనాలను పెంచుతూనే ఉన్నాయి. ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు మొహన్‌రాజా తెరకెక్కించాడు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్ 5న విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ వరుసగా అప్డేట్లను ప్రకటిస్తూ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నారు. కాగా తాజాగా ఈ సినిమా బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ భారీగా జరుగుతున్నాయి.
ఇక ‘గాడ్‌ఫాదర్’ టిక్కెట్ రేట్లు సాధారణ ధరలకే అందుబాటులో ఉన్నాయి. అయితే ‘ఆచార్య’ సినిమాకు మాత్రం అప్పుడు సింగిల్ థియేటర్లో రూ.200 ఉంది. ఇప్పుడేకంగా రూ. 50 తగ్గించి, రూ.150 చేశారు. ఆచార్య సినిమా కలెక్షన్లు అంత తక్కువ రావడానికి ఒక రకంగా టిక్కెట్ రేట్లు కూడా కారణం అయ్యాయి. ఇక ‘గాడ్‌ఫాదర్’ విషయంలో అలాంటి తప్పు చేయకూడదని మేకర్స్ డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడి టిక్కెట్ రేట్లను తగ్గించారట. ఈ చిత్రంతో పాటుగా దసరాకు విడుదలయ్యే ‘ది ఘోస్ట్’, ‘స్వాతిముత్యం’ సినిమాలకు కూడా ఇదే రేటును ఫిక్స్ చేశారట.
Read Also:
SSMB28 | మహేష్-త్రివిక్రమ్ సినిమాలో మలయాళ స్టార్ హీరో?
Ponniyin Selvan | ‘200 కోట్ల’ క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ‘పొన్నియన్ సెల్వన్’..!
Itlu Maredumilli Prajaneekam | అల్లరి నరేష్ కొత్త మూవీ నుండి ఇంట్రెస్టింగ్ అప్డేట్..!
Bimbisara Movie | ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘బింబిసార’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

