Ganesh Chaturthi | అంబానీ ఇంట గణేష్ చతుర్థి వేడుకలు.. కదిలిన తారాలోకం.. ఫొటోలు
Ganesh Chaturthi | ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ (Mukesh Ambani) ఇంట ఏం జరిగినా విశేషమే. చిన్న కార్యక్రమమైనా ఎంతో గ్రాండ్‌గా నిర్వహిస్తుంటారు. తాజాగా ముంబైలోని అంబానీ ఇంట్లో గణేష్ చతుర్థి (Ganesh Chaturthi ) వేడుకలను మంగళవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు పలువురు స్టార్స్ సంప్రదాయ దుస్తుల్లో హాజరై సందడి చేశారు.
Ganesh Chaturthi | ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ (Mukesh Ambani) ఇంట ఏం జరిగినా విశేషమే. చిన్న కార్యక్రమమైనా ఎంతో గ్రాండ్‌గా నిర్వహిస్తుంటారు. ఇక అంబానీ ఇంట నిర్వహించే ఏ వేడుకైనా సరే స్టార్స్ సందడి లేకుండా అది ముగియదు. వేడుక ఏదైనా పిలుపు రాగానే బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇలా ప్రముఖ స్టార్లంతా అంబానీ ఇంట్లో వాలిపోతుంటారు. పార్టీకి తగ్గట్టు దుస్తులు ధరించి సందడి చేస్తుంటారు.
తాజాగా ముంబైలోని అంబానీ ఇంట్లో గణేష్ చతుర్థి (Ganesh Chaturthi ) వేడుకలను మంగళవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు పలువురు స్టార్స్ సంప్రదాయ దుస్తుల్లో హాజరై సందడి చేశారు. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కుటుంబంతో కలిసి హాజరయ్యారు. ఇక సల్మాన్ ఖాన్, ఐశ్వర్యరాయ్ బచ్చన్, ఆరాధ్య, స్టార్ జంటలు రణవీర్ సింగ్-దీపికా పదుకొణె, లేడీసూపర్ స్టార్ నయనతార-విఘ్నేష్ శివన్, కియారా-సిద్ధార్థ్ మల్హోత్ర, రితేశ్ దేశ్‌ముఖ్-జెనీలియా, అతియా శెట్టి-కేఎల్ రాహుల్, అహాన్ శెట్టి, అనన్య పాండే, సారా అలీఖాన్, ఇబ్రహీం ఖాన్, జాన్వీ కపూర్, అలియా భట్, శ్రద్ధా కపూర్, హేమా మాలిని, రేఖా, మాధురిదీక్షిత్, పూజా హెగ్దే, రష్మిక మందనా, కరిష్మా కపూర్, రకుల్ ప్రీత్ సింగ్, షాహిద్ కపూర్, అజయ్ దేవ్‌గణ్, రోహిత్ శెట్టి, ఆదిత్యా రాయ్ కపూర్, అర్జున్ కపూర్ తదితరులు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
#WATCH | Maharashtra | Nita Ambani, founder & Chairperson of Reliance Foundation organised #GaneshChaturthi celebrations, at Antilia in Mumbai yesterday. Actors Salman Khan, Deepika Padukone-Ranveer Singh, Deputy CM Devendra Fadnavis and others were present at the celebrations. pic.twitter.com/gnBzbE91iF
— ANI (@ANI) September 20, 2023

Ganesh Chaturthi

Ganesh Chaturthi

Ganesh Chaturthi

Ganesh Chaturthi

Ganesh Chaturthi

Ganesh Chaturthi

Ganesh Chaturthi

Ganesh Chaturthi

Ganesh Chaturthi

Ganesh Chaturthi

Ganesh Chaturthi

Ganesh Chaturthi

Ganesh Chaturthi

Ganesh Chaturthi

Ganesh Chaturthi

Ganesh Chaturthi

Ganesh Chaturthi

Ganesh Chaturthi

Ganesh Chaturthi
Also Read..
Nawaz Sharif | భారత్ చంద్రుడిని చేరితే.. పాక్ అడుక్కునే స్థితికి చేరింది : నవాజ్ షరీఫ్
IndiGo | విమానం గాల్లో ఉండగానే ఎమర్జెన్సీ డోర్ తెరవబోయిన ప్రయాణికుడు..!
Adhir Rajan Chowdhury: రాజ్యాంగం కొత్త కాపీల్లో సోషలిస్టు, సెక్యూలర్ పదాలు లేవు : అధిర్ రంజన్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

