Gam Gam Ganesha | ‘గం..గం..గణేశా’ నుంచి సెకండ్ సింగిల్ అప్డేట్
Anand Devarakonda | గత ఏడాది బేబి (Baby) సినిమాతో సూపర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ. ఈ మూవీ ఇచ్చిన సక్సెస్‌తో ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ఇందులో ఒకటి ‘గం..గం..గణేశా’ (Gam Gam Ganesha).
Anand Devarakonda | గత ఏడాది బేబి (Baby) సినిమాతో సూపర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ. ఈ మూవీ ఇచ్చిన సక్సెస్‌తో ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ఇందులో ఒకటి ‘గం..గం..గణేశా’ (Gam Gam Ganesha). ఫన్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హై-లైఫ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ శెట్టి ఈ సినిమాతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్ విడుదల చేయగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇదిలావుంటే మూవీ నుంచి సెకండ్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
ఈ మూవీ నుంచి పిచ్చిగా నచ్చేసావే (Picchiga Nacchesave) అనే పాటను మే 04 మధ్యాహ్నం 12.06 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఓవైపు కామెడీతో పాటు మరోవైపు రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా వస్తుండటంతో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.
Second single ❤️ #PicchigaNacchesave lyrical out tomorrow @ 12:06 pm
In Cinemas From May 31st#GamGamGanesha #GGG@UrsNayan @officialpragati @udaybommisetty @chaitanmusic @hylifeE #KedarSelagamsetty @thisisvamsik @saregamasouth pic.twitter.com/uM0SN17ZYf
— Anand Deverakonda (@ananddeverkonda) May 3, 2024
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

